పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక. [QBR2] యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక. [*యాకోబును … చేయును గాక యాకోబు దేవుని పేరు నిన్ను కాపాడునుగాక అని దిని అర్థం.] [QBR]
2. దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం పంపించునుగాక. [QBR2] సీయోను [†సీయోను యెరూషలేము కట్టబడిన కొండ దక్షిణ ప్రాంతం. కొన్ని సంధర్భాలలో అక్కడి దేవుని ప్రజలు అని అర్థం.] నుండి ఆయన నిన్ను బలపర్చునుగాక! [QBR]
3. నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక. [QBR2] నీ బలి అర్పణలు అన్నింటిని ఆయన స్వీకరించును గాక. [QBR]
4. నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక. [QBR2] నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక. [QBR]
5. దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదముగాక. [QBR2] దేవుని నామమునకు. స్తొత్రము క లుగును గాక. [QBR] నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక.
6. ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయర చేస్తాడని నాకు తెలుసు. [QBR2] దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు. [QBR2] ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయెగించాడు. [QBR]
7. కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు మనుష్యులు వారి గుర్రాలను నమ్ముకొంటారు. [QBR2] కానీ మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము. [QBR]
8. ఆ ఇతర మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు. [QBR2] కానీ మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము!
9. దేవుడు రాజును రక్షించును గాక! [QBR2] మేము సహాయము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర మిమ్ము. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 20 / 150
కీర్తనల గ్రంథము 20:126
1 నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక. యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక. *యాకోబును … చేయును గాక యాకోబు దేవుని పేరు నిన్ను కాపాడునుగాక అని దిని అర్థం. 2 దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం పంపించునుగాక. సీయోను సీయోను యెరూషలేము కట్టబడిన కొండ దక్షిణ ప్రాంతం. కొన్ని సంధర్భాలలో అక్కడి దేవుని ప్రజలు అని అర్థం. నుండి ఆయన నిన్ను బలపర్చునుగాక! 3 నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక. నీ బలి అర్పణలు అన్నింటిని ఆయన స్వీకరించును గాక. 4 నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక. నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక. 5 దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదముగాక. దేవుని నామమునకు. స్తొత్రము క లుగును గాక. నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక. 6 ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయర చేస్తాడని నాకు తెలుసు. దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు. ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయెగించాడు. 7 కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు మనుష్యులు వారి గుర్రాలను నమ్ముకొంటారు. కానీ మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము. 8 ఆ ఇతర మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు. కానీ మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము! 9 దేవుడు రాజును రక్షించును గాక! మేము సహాయము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర మిమ్ము.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 20 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References