పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. యెహోవా నా కాపరి [QBR2] నాకు కొరత ఉండదు [QBR]
2. పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు. [QBR2] ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు. [QBR]
3. ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు. [QBR2] ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు. [QBR]
4. చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా [QBR2] నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు [QBR2] నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక. [QBR]
5. యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాక భోజనం సిద్ధం చేశావు. [QBR2] నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు. [QBR2] నా పాత్ర నిండి, పొర్లిపోతుంది. [QBR]
6. నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి. [QBR2] మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 23 / 150
కీర్తనల గ్రంథము 23:118
1 యెహోవా నా కాపరి నాకు కొరత ఉండదు 2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు. ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు. 3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు. ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు. 4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక. 5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాక భోజనం సిద్ధం చేశావు. నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు. నా పాత్ర నిండి, పొర్లిపోతుంది. 6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి. మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 23 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References