పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము. [QBR2] యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు. [QBR]
2. యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి. [QBR2] నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశ్చింతగా చూడుము. [QBR]
3. నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను. [QBR2] నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను. [QBR]
4. పనికిమాలిన ఆ మనుష్యుల్లో [QBR2] నేను ఒకడ్ని కాను. [QBR]
5. ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం. [QBR2] ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.
6. యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను. [QBR2] నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను. [QBR]
7. యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను. [QBR2] నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను. [QBR]
8. యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ. [QBR2] మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.
9. యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము. [QBR2] ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము. [QBR]
10. ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి. [QBR2] చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచంతీసుకొంటారు. [QBR]
11. కానీ నేను నిర్దోషిని. [QBR2] కనుక దేవా నన్ను కరుణించి, రక్షించుము. [QBR]
12. నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను. [QBR2] యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 26 / 150
కీర్తనల గ్రంథము 26:61
1 యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము. యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు. 2 యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి. నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశ్చింతగా చూడుము. 3 నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను. నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను. 4 పనికిమాలిన ఆ మనుష్యుల్లో నేను ఒకడ్ని కాను. 5 ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం. ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను. 6 యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను. నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను. 7 యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను. నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను. 8 యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ. మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను. 9 యెహోవా, ఆ పాపులతో నన్ను జత చేయకుము. ఆ హంతకులను నీవు చంపేటప్పుడు, నన్ను చంపకుము. 10 ఆ మనుష్యులకు దుష్ట పథకాలున్నాయి. చెడుకార్యాలు చేయటానికి ఆ మనుష్యులు లంచంతీసుకొంటారు. 11 కానీ నేను నిర్దోషిని. కనుక దేవా నన్ను కరుణించి, రక్షించుము. 12 నేను సురక్షితమైన స్థలాల్లో నిలుస్తాను. యెహోవా, నీ అనుచరులు సమావేశమైనప్పుడు నేను నిన్ను స్తుతిస్తాను.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 26 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References