పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి. [QBR2] ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి. [QBR]
2. యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి. [QBR2] మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి. [QBR]
3. యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు. [QBR2] మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది. [QBR]
4. యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది. [QBR2] ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది. [QBR]
5. యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టును. [QBR2] లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు. [QBR]
6. లెబనోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి. [QBR2] షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. [QBR]
7. యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది. [QBR]
8. యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది. [QBR2] యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది. [QBR]
9. యెహోవా స్వరం లేడి భయపడేటట్టు చేస్తుంది. [QBR2] ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు. [QBR] ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
10. వరదలను యెహోవా అదుపు చేసాడు. [QBR2] మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు. [QBR]
11. యెహోవా తన ప్రజలను కాపాడును గాక. [QBR2] యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 29 / 150
కీర్తనల గ్రంథము 29:146
1 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి. ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి. 2 యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి. మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి. 3 యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు. మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది. 4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది. ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది. 5 యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టును. లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు. 6 లెబనోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి. షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. 7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది. 8 యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది. యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది. 9 యెహోవా స్వరం లేడి భయపడేటట్టు చేస్తుంది. ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు. ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు. 10 వరదలను యెహోవా అదుపు చేసాడు. మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు. 11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక. యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 29 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References