పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము. [QBR] నా వివాదం నాలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము. [QBR] ఆ మనుష్యులు అబద్ధాలు చెబతున్నారు. [QBR] ఆ ప్రజలు వంకర మనుష్యులు. [QBR] దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము. [QBR]
2. దేవా, నీవే నా క్షేమ స్థానం. [QBR2] నీవు నన్నెందుకు విడిచిపెట్టావు? [QBR] నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి [QBR2] నేనెందుకు విచారంగా ఉండాలి? [QBR]
3. దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము. [QBR2] నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపించుము. నీ ఇంటికి నన్ను చేర్చుము. [QBR]
4. దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను. [QBR2] దేవుని దగ్గరకు నేను వస్తాను. [QBR] ఆయన నన్ను సంతోషింపజేస్తాడు. [QBR2] దేవా, నా దేవా, సితారాతో నిన్ను స్తుతిస్తాను.
5. నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను? [QBR2] నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను? [QBR] దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి. [QBR2] నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది. [QBR2] నా దేవుడే నాకు సహాయము. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 43 / 150
కీర్తనల గ్రంథము 43:65
1 దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము. నా వివాదం నాలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము. ఆ మనుష్యులు అబద్ధాలు చెబతున్నారు. ఆ ప్రజలు వంకర మనుష్యులు. దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము. 2 దేవా, నీవే నా క్షేమ స్థానం. నీవు నన్నెందుకు విడిచిపెట్టావు? నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి నేనెందుకు విచారంగా ఉండాలి? 3 దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము. నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపించుము. నీ ఇంటికి నన్ను చేర్చుము. 4 దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను. దేవుని దగ్గరకు నేను వస్తాను. ఆయన నన్ను సంతోషింపజేస్తాడు. దేవా, నా దేవా, సితారాతో నిన్ను స్తుతిస్తాను. 5 నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను? నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను? దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి. నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది. నా దేవుడే నాకు సహాయము.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 43 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References