పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. సర్వజనులారా చప్పట్లు కొట్టండి. [QBR2] సంతోషంగా దేవునికి కేకలు వేయండి. [QBR]
2. మహోన్నతుడగు యెహోవా భీకరుడు. [QBR2] భూలోకమంతటికీ ఆయన రాజు. [QBR]
3. ఆయన ప్రజలను మనకు లోపరిచాడు. [QBR2] ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు. [QBR]
4. దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు. [QBR2] యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు.
5. బూర మ్రోగగానే యుద్ధనాదం వినబడగానే [QBR2] యెహోవా దేవుడు లేచాడు. [QBR]
6. దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి. [QBR2] మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి. [QBR]
7. దేవుడు సర్వలోకానికి రాజు. [QBR2] స్తుతిగీతాలు పాడండి. [QBR]
8. దేవుడు తన పరశుద్ద సింహాసనం మీద కూర్చున్నాడు. [QBR2] దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తు న్నాడు. [QBR]
9. రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశ మయ్యారు. [QBR2] దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును కాపాడును. [QBR] నాయకులందరూ దేవునికి చెందినవారు. [QBR2] దేవుడు మహోన్నతుడు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 47 / 150
కీర్తనల గ్రంథము 47:146
1 సర్వజనులారా చప్పట్లు కొట్టండి. సంతోషంగా దేవునికి కేకలు వేయండి. 2 మహోన్నతుడగు యెహోవా భీకరుడు. భూలోకమంతటికీ ఆయన రాజు. 3 ఆయన ప్రజలను మనకు లోపరిచాడు. ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు. 4 దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు. యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు. 5 బూర మ్రోగగానే యుద్ధనాదం వినబడగానే యెహోవా దేవుడు లేచాడు. 6 దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి. మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి. 7 దేవుడు సర్వలోకానికి రాజు. స్తుతిగీతాలు పాడండి. 8 దేవుడు తన పరశుద్ద సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తు న్నాడు. 9 రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశ మయ్యారు. దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును కాపాడును. నాయకులందరూ దేవునికి చెందినవారు. దేవుడు మహోన్నతుడు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 47 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References