పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు. [QBR2] అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు. [QBR2] సరియైన దాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు. [QBR]
2. నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు. [QBR2] దేవునికొరకు చూసే జ్ఞానంగల వాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని [QBR2] కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు. [QBR]
3. కానీ ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు. [QBR2] ప్రతి మనిషీ చెడ్డవాడే. [QBR] మంచి చేసేవాడు లేడు. [QBR2] ఒక్కడూ లేడు.
4. దేవుడు చెబతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు. [QBR2] కాని వారు నన్ను ప్రార్థించరు. [QBR2] ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”
5. కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ [QBR2] భయ పడనంతగా భయపడిపోతారు. [QBR] ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు. [QBR2] కనుక మీరు వారిని ఓడిస్తారు. [QBR] దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.
6. ఇశ్రాయేలు ప్రజలారా, [QBR2] సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు? [QBR] దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు [QBR2] యాకోబు సంతోషిస్తాడు. [QBR2] ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 53 / 150
కీర్తనల గ్రంథము 53:133
1 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు. అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు. సరియైన దాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు. 2 నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవునికొరకు చూసే జ్ఞానంగల వాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు. 3 కానీ ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు. ప్రతి మనిషీ చెడ్డవాడే. మంచి చేసేవాడు లేడు. ఒక్కడూ లేడు. 4 దేవుడు చెబతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు. కాని వారు నన్ను ప్రార్థించరు. ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.” 5 కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ భయ పడనంతగా భయపడిపోతారు. ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు. కనుక మీరు వారిని ఓడిస్తారు. దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు. 6 ఇశ్రాయేలు ప్రజలారా, సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు? దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు యాకోబు సంతోషిస్తాడు. ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 53 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References