పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము. [QBR2] నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము. [QBR]
2. దేవా నా ప్రార్థనను, [QBR2] నేను చెప్పే సంగతులను ఆలకించుము. [QBR]
3. పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు. [QBR2] బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు.
4. చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. [QBR2] నా ప్రభువు నన్ను బలపరుస్తాడు. [QBR]
5. తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు. [QBR2] దేవా, నీవు నాకు నమ్మకస్తుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము.
6. దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను. [QBR2] యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు. [QBR]
7. నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు. [QBR2] మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 54 / 150
కీర్తనల గ్రంథము 54:10
1 దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము. నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము. 2 దేవా నా ప్రార్థనను, నేను చెప్పే సంగతులను ఆలకించుము. 3 పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు. బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు. 4 చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా ప్రభువు నన్ను బలపరుస్తాడు. 5 తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు. దేవా, నీవు నాకు నమ్మకస్తుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము. 6 దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను. యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు. 7 నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు. మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 54 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References