పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు. [QBR2] కోపగించి నన్ను శిక్షించవద్దు. [QBR]
2. యెహోవా, నా మీద దయ ఉంచుము. [QBR2] నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి. [QBR2]
3. నా శరీరం మొత్తం వణకుతోంది. [QBR] యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.? [QBR]
4. యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము. [QBR2] నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము. [QBR]
5. చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు. [QBR2] చావు స్థలంలో ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.
6. యెహోవా, రాత్రి అంతా, [QBR2] నిన్ను ప్రార్థించాను. [QBR] నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది. [QBR2] నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుచున్నాయి. [QBR] నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను. [QBR]
7. నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు. [QBR2] ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది. [QBR2] ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను అలసటగాను ఉన్నాయి.
8. చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి! [QBR2] ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక. [QBR]
9. యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.
10. నా శత్రువులంతా తంక్రిందులై, నిరాశపడతారు. [QBR2] వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 6 / 150
కీర్తనల గ్రంథము 6:77
1 యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు. కోపగించి నన్ను శిక్షించవద్దు. 2 యెహోవా, నా మీద దయ ఉంచుము. నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి. 3 నా శరీరం మొత్తం వణకుతోంది. యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.? 4 యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము. నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము. 5 చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు. చావు స్థలంలో ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము. 6 యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను. నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది. నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుచున్నాయి. నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను. 7 నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు. ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది. ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను అలసటగాను ఉన్నాయి. 8 చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి! ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక. 9 యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు. 10 నా శత్రువులంతా తంక్రిందులై, నిరాశపడతారు. వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 6 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References