పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. దేవా, నన్ను రక్షించుము. [QBR2] దేవా త్వరపడి నాకు సహాయం చేయుము. [QBR]
2. మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. [QBR2] వారిని నిరాశపరచుము. [QBR2] వారిని అవమానించుము. [QBR] మనుష్యులు నాకు చెడు కార్యాలు చేయాలని కోరుతున్నారు. [QBR2] వారు పడిపోయి సిగ్గు అనుభవిస్తారని నా నిరీక్షణ. [QBR]
3. మనుష్యులు నన్ను హేళన చేసారు. [QBR2] వారికి తగినదాన్ని పొందుతారని నా నిరీక్షణ. [QBR]
4. నిన్ను ఆరాధించే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. [QBR] నీ మూలంగా రక్షించబడుటకు ఇష్టపడే మనుష్యులు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించగలుగుతారు.
5. నేను నిరుపేదని, నిస్సహాయుణ్ణి. [QBR2] దేవా, త్వరపడి! వచ్చి నన్ను రక్షించుము. [QBR] దేవా, నన్ను తప్పించగల వాడవు నీవు ఒక్కడవు మాత్రమే. [QBR2] ఆలస్యం చేయవద్దు! [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 70 / 150
కీర్తనల గ్రంథము 70:151
1 దేవా, నన్ను రక్షించుము. దేవా త్వరపడి నాకు సహాయం చేయుము. 2 మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. వారిని నిరాశపరచుము. వారిని అవమానించుము. మనుష్యులు నాకు చెడు కార్యాలు చేయాలని కోరుతున్నారు. వారు పడిపోయి సిగ్గు అనుభవిస్తారని నా నిరీక్షణ. 3 మనుష్యులు నన్ను హేళన చేసారు. వారికి తగినదాన్ని పొందుతారని నా నిరీక్షణ. 4 నిన్ను ఆరాధించే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. నీ మూలంగా రక్షించబడుటకు ఇష్టపడే మనుష్యులు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించగలుగుతారు. 5 నేను నిరుపేదని, నిస్సహాయుణ్ణి. దేవా, త్వరపడి! వచ్చి నన్ను రక్షించుము. దేవా, నన్ను తప్పించగల వాడవు నీవు ఒక్కడవు మాత్రమే. ఆలస్యం చేయవద్దు!
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 70 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References