పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము. [QBR2] మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము. [QBR2] నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబతున్నాము.
2. దేవుడు ఇలా చెబతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను. [QBR2] న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను. [QBR]
3. భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు [QBR2] దాని పునాది స్థంభాలను స్థిర పరచేవాడను నేనే.”
4. (4-5) “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగల వారని, ప్రముఖులమని తలుస్తారు. [QBR2] కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబతాను.”
5.
6. తూర్పునుండిగాని పడమరనుండిగాని [QBR2] ఎడారి నుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు. [QBR]
7. దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖడో దేవుడే నిర్ణయిస్తాడు. [QBR2] దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు. [QBR2] ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు. [QBR]
8. దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది. [QBR2] అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలి కలతో నిండివుంది. [QBR] ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు. [QBR2] దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు. [QBR]
9. ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబతాను. [QBR2] ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను. [QBR]
10. దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను. [QBR2] మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 75 / 150
కీర్తనల గ్రంథము 75:10
1 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము. మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము. నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబతున్నాము. 2 దేవుడు ఇలా చెబతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను. న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను. 3 భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు దాని పునాది స్థంభాలను స్థిర పరచేవాడను నేనే.” 4 (4-5) “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగల వారని, ప్రముఖులమని తలుస్తారు. కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబతాను.” 5 6 తూర్పునుండిగాని పడమరనుండిగాని ఎడారి నుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు. 7 దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖడో దేవుడే నిర్ణయిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు. ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు. 8 దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది. అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలి కలతో నిండివుంది. ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు. దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు. 9 ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబతాను. ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను. 10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను. మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 75 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References