పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది. [QBR]
2. పరలోకమంతా నీ పిల్లల కీర్తి చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది. [QBR2] నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు. [QBR]
3. యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను. [QBR2] నీవు సృష్టించిన సూర్య చంద్ర, నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను. [QBR]
4. మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు? [QBR2] నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు? [QBR] మానవ మాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం? [QBR2] నీవు వానిని గమనించటం ఎందుకు? [QBR]
5. అయితే మానవుడు నీకు ముఖ్యం. [QBR2] వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు. [QBR2] మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు. [QBR]
6. నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికార మిచ్చియున్నావు. [QBR2] ప్రతిదానిని నీవు వాని అధీనంలో వుంచావు. [QBR]
7. గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు. [QBR]
8. ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే [QBR2] చేపల మీద వారు ఏలుబడి చేస్తారు. [QBR]
9. మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది! [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 8 / 150
కీర్తనల గ్రంథము 8:49
1 యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది. 2 పరలోకమంతా నీ పిల్లల కీర్తి చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది. నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు. 3 యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను. నీవు సృష్టించిన సూర్య చంద్ర, నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను. 4 మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు? నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు? మానవ మాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం? నీవు వానిని గమనించటం ఎందుకు? 5 అయితే మానవుడు నీకు ముఖ్యం. వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు. మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు. 6 నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికార మిచ్చియున్నావు. ప్రతిదానిని నీవు వాని అధీనంలో వుంచావు. 7 గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు. 8 ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే చేపల మీద వారు ఏలుబడి చేస్తారు. 9 మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 8 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References