పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుస్తున్నాడు. [QBR2] ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు. [QBR]
2. ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు? [QBR2] దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.
3. “అనాధలను, పేద ప్రజలను కాపాడండి. [QBR2] న్యాయం జరగని పేద ప్రజల, అనాదుల హక్కులను కాపాడండి. [QBR]
4. పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి. [QBR2] దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.
5. “ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. [QBR2] వారు గ్రహించరు. [QBR] వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు. [QBR2] వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.” [QBR]
6. నేను (దేవుడు) మీతో చెప్పాను, [QBR2] “మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు. [QBR]
7. కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు. [QBR2] ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.”
8. దేవా, లెమ్ము నీవే న్యాయమూర్తివిగా ఉండుము! [QBR2] దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 82 / 150
కీర్తనల గ్రంథము 82:77
1 దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుస్తున్నాడు. ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు. 2 ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు? దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు. 3 “అనాధలను, పేద ప్రజలను కాపాడండి. న్యాయం జరగని పేద ప్రజల, అనాదుల హక్కులను కాపాడండి. 4 పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి. దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి. 5 “ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు. వారు గ్రహించరు. వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు. వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.” 6 నేను (దేవుడు) మీతో చెప్పాను, “మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు. 7 కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు. ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.” 8 దేవా, లెమ్ము నీవే న్యాయమూర్తివిగా ఉండుము! దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 82 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References