పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. యెహోవాయే రాజు! [QBR2] ప్రభావము, బలము, ఆయన వస్త్రములవలె ధరించాడు. [QBR] కనుక ప్రపంచం నాశనం చేయబడదు. [QBR]
2. దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి. [QBR]
3. యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది. [QBR2] ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి, [QBR]
4. పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి. [QBR2] కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు. [QBR]
5. యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి. [QBR2] నీ పవిత్ర ఆలయం చాలాకాలం వరకు నిలిచి ఉంటుంది. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 93 / 150
కీర్తనల గ్రంథము 93:63
1 యెహోవాయే రాజు! ప్రభావము, బలము, ఆయన వస్త్రములవలె ధరించాడు. కనుక ప్రపంచం నాశనం చేయబడదు. 2 దేవా, నీవూ, నీ రాజ్యమూ శాశ్వతంగా కొనసాగుతాయి. 3 యెహోవా, నదుల ధ్వని చాలా పెద్దగా ఉంది. ఎగిరిపడే అలలు చాలా పెద్దగా ధ్వనిస్తున్నాయి, 4 పెద్దగా లేస్తున్న సముద్రపు అలలు హోరెత్తుతున్నాయి, శక్తివంతంగా ఉన్నాయి. కాని పైన ఉన్న యెహోవా అంతకంటే శక్తిగలవాడు. 5 యెహోవా, నీ న్యాయవిధులు శాశ్వతంగా కొనసాగుతాయి. నీ పవిత్ర ఆలయం చాలాకాలం వరకు నిలిచి ఉంటుంది.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 93 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References