పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. రండి, మనం యెహోవాని స్తుతించుదాము. [QBR2] మన రక్షణా బండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము. [QBR]
2. యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము. [QBR2] సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము. [QBR]
3. ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక. [QBR2] ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు. [QBR]
4. లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి. [QBR]
5. మహా సముద్రమూ ఆయనదే ఆయనే దాన్ని సృష్టించాడు. [QBR2] దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు. [QBR]
6. రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము. [QBR2] మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము. [QBR]
7. ఆయన మన దేవుడు, [QBR2] మనం ఆయన ప్రజలము. [QBR2] మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.
8. దేవుడు చెబతున్నాడు, “మెరీబా [*మెరీబా నిర్గ. కా. 17:1-7 చూడండి.] దగ్గర మీరు ఉన్నట్టుగా [QBR2] అరణ్యంలో మస్సా దగ్గర మీరు ఉన్నట్టుగా మొండిగా ఉండకండి. [QBR]
9. మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను పరీక్షించారు. [QBR2] కానీ అప్పుడు నేను ఏమి చేయగలిగానో వారు చూశారు. [QBR]
10. ఆ ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా ఉన్నాను. [QBR2] వారు నమ్మకస్తులు కారని నాకు తెలుసు. [QBR2] ఆ ప్రజలు నా ఉపదేశాలు అనుసరించటానికి నిరాకరించారు. [QBR]
11. అందుచేత నాకు కోపం వచ్చి, [QBR2] ‘వారు నా విశ్రాంతి దేశంలో ప్రవేశించరు అని ప్రమాణం చేశాను.’ ” [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 95 / 150
కీర్తనల గ్రంథము 95:64
1 రండి, మనం యెహోవాని స్తుతించుదాము. మన రక్షణా బండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము. 2 యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము. సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము. 3 ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక. ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు. 4 లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి. 5 మహా సముద్రమూ ఆయనదే ఆయనే దాన్ని సృష్టించాడు. దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు. 6 రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము. మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము. 7 ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలము. మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము. 8 దేవుడు చెబతున్నాడు, “మెరీబా *మెరీబా నిర్గ. కా. 17:1-7 చూడండి. దగ్గర మీరు ఉన్నట్టుగా అరణ్యంలో మస్సా దగ్గర మీరు ఉన్నట్టుగా మొండిగా ఉండకండి. 9 మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను పరీక్షించారు. కానీ అప్పుడు నేను ఏమి చేయగలిగానో వారు చూశారు. 10 ఆ ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా ఉన్నాను. వారు నమ్మకస్తులు కారని నాకు తెలుసు. ఆ ప్రజలు నా ఉపదేశాలు అనుసరించటానికి నిరాకరించారు. 11 అందుచేత నాకు కోపం వచ్చి, ‘వారు నా విశ్రాంతి దేశంలో ప్రవేశించరు అని ప్రమాణం చేశాను.’ ”
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 95 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References