పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు [QBR2] గనుక ఆయనకు ఒక కొత్త కీర్తన పాడండి. [QBR] ఆయన పవిత్ర కుడి హస్తం [QBR2] ఆయనకు విజయం తెచ్చింది. [QBR]
2. యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు. [QBR2] యెహోవా తన నీతిని వారికి చూపించాడు. [QBR]
3. ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు. [QBR2] రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు. [QBR]
4. భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి. [QBR2] త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి. [QBR]
5. స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి. [QBR2] స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము. [QBR]
6. బూరలు, కొమ్ములు ఊదండి. [QBR2] మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి. [QBR]
7. భూమి, సముద్రం, వాటిలో ఉన్న [QBR2] సమస్త జీవుల్లారా బిగ్గరగా పాడండి. [QBR]
8. నదులారా చప్పట్లు కొట్టండి. [QBR2] పర్వతములారా ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి. [QBR]
9. యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు [QBR2] గనుక ఆయన ఎదుట పాడండి. [QBR] ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు. [QBR2] నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 98 / 150
కీర్తనల గ్రంథము 98:65
1 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు గనుక ఆయనకు ఒక కొత్త కీర్తన పాడండి. ఆయన పవిత్ర కుడి హస్తం ఆయనకు విజయం తెచ్చింది. 2 యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు. యెహోవా తన నీతిని వారికి చూపించాడు. 3 ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు. రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు. 4 భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి. త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి. 5 స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి. స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము. 6 బూరలు, కొమ్ములు ఊదండి. మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి. 7 భూమి, సముద్రం, వాటిలో ఉన్న సమస్త జీవుల్లారా బిగ్గరగా పాడండి. 8 నదులారా చప్పట్లు కొట్టండి. పర్వతములారా ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి. 9 యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు గనుక ఆయన ఎదుట పాడండి. ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు. నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 98 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References