పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
కీర్తనల గ్రంథము
1. యెహోవాయే రాజు. [QBR2] కనుక రాజ్యాలు భయంతో వణకాలి. [QBR] కెరూబు [*కెరూబులు దేవునినుండి విశేషమైన దూతలు.] దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు. [QBR2] అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది. [QBR]
2. సీయోనులో యెహోవా గొప్పవాడు. [QBR2] ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు. [QBR]
3. ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక. [QBR2] దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు. [QBR]
4. శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు. [QBR2] దేవా నీతిని నీవు చేశావు. [QBR2] యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు. [QBR]
5. మన దేవుడైన యెహోవాను స్తుతించండి. [QBR2] ఆయన పవిత్ర పాదపీఠాన్ని [†పాదపీఠం ఇది దేవాలయం అని అర్థము కొవచ్చు.] ఆరాధించండి. [QBR]
6. మోషే, అహరోనులు దేవుని యాజకులలో కొందరు, [QBR2] మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు. [QBR] వారు యెహోవాను ప్రార్థించారు. [QBR2] దేవుడు వారికి జవాబు యిచ్చాడు. [QBR]
7. ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు. [QBR2] వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు. [QBR2] దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. [QBR]
8. మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు. [QBR2] నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు [QBR2] ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు. [QBR]
9. మన దేవుడైన యెహోవాను స్తుతించండి. [QBR2] ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి. [QBR2] మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు. [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 99 / 150
కీర్తనల గ్రంథము 99:84
1 యెహోవాయే రాజు. కనుక రాజ్యాలు భయంతో వణకాలి. కెరూబు *కెరూబులు దేవునినుండి విశేషమైన దూతలు. దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు. అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది. 2 సీయోనులో యెహోవా గొప్పవాడు. ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు. 3 ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక. దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు. 4 శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు. దేవా నీతిని నీవు చేశావు. యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు. 5 మన దేవుడైన యెహోవాను స్తుతించండి. ఆయన పవిత్ర పాదపీఠాన్ని పాదపీఠం ఇది దేవాలయం అని అర్థము కొవచ్చు. ఆరాధించండి. 6 మోషే, అహరోనులు దేవుని యాజకులలో కొందరు, మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు. వారు యెహోవాను ప్రార్థించారు. దేవుడు వారికి జవాబు యిచ్చాడు. 7 ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు. వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు. దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. 8 మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు. నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు. 9 మన దేవుడైన యెహోవాను స్తుతించండి. ఆయన పవిత్ర పర్వతంవైపు సాగిలపడి ఆయనను ఆరాధించండి. మన దేవుడైన యెహోవా నిజంగా పరిశుద్ధుడు.
మొత్తం 150 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 99 / 150
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References