పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
పరమగీతము
1. {యెరూషలేము స్త్రీలు ఆమెకి చెప్తారు} [PS] అతిలోక సుందరి, [QBR2] ఎచ్చటికి వెళ్ళాడు నీ ప్రియుడు? [QBR] ఏ దిక్కు కెళ్లాడు? [QBR2] నీ ప్రియుని మాకు తెలుపు వెదుకుటకు మేము నీకు తోడ్పడతాము.
2. {ఆమె వారికిచ్చిన సమాధానం} [PS] ఎర్రటి పద్మాలను ఏరుకొనుటకు [QBR2] నా ప్రియుడు వెళ్లాడు ఉద్యాన వనానికి [QBR] సుగంధాలు వెదజల్లు పూలమొక్కల మళ్లకి గొర్రెల మేప పోయాడు [QBR2] తోటలకు కెందామరల కోసి రాశి వేయుటకు [QBR]
3. మేపు నా ప్రియుడు [QBR2] నావాడు నేనతనిదానను ఈనాడు ఏనాడు. [QBR] నేను ఎర్రని పద్మాల నడుమ గొర్రెలు మేపుతున్న నా ప్రియునిదానను.
4. {అతడు ఆమెతో అంటారు} [PS] ఓ నా ప్రియసఖీ, నీవు తిర్సా [*తిర్సా ఇశ్రాయేలు ఉత్తర భాగంలోని రాజధానుల్లో ఒకటి.] నగరమంత సుందర మైనదానివి, [QBR2] యెరూషలేమంత ఆహ్లాదకరమైన దానివి, [QBR2] నగర దుర్గాలంతటి భయంకరురాలివి. [†నగర దుర్గాలంతటి భయంకరురాలివి ఇక్కడ వాడబడిన హీబ్రూ పదానికి అర్థం అంత స్పష్టంగా తెలియడం లేదు.] [QBR]
5. నీవు నా వైపు చూడకు! [QBR2] నీ చూపులు నన్ను పురికొల్పి ఉన్మత్తున్ని చేస్తాయి [QBR] గిలాదు పర్వత చరియల నుండి గెంతులేస్తూ దిగివచ్చే గొర్రెపిల్లల మాదిరిగా [QBR2] నీ సుదీర్ఘ శిరోజాలు జాలువారు తున్నాయి. [QBR]
6. జోడు జోడు పిల్లల్ని కని [QBR2] ( వాటిలో ఏ ఒక్కటి పిల్లల్ని కోల్పోని) [QBR] అప్పుడే శుభ్రంగా స్నానం చేసి వస్తున్న తెల్లటి [QBR2] ఆడ గొర్రెల బారులా ఉంది నీ పలువరుస [QBR]
7. బురఖా కింద నీ కణతలు [QBR2] దానిమ్మ చెక్కల్లా వున్నాయి. [QBR]
8. అరవై మంది రాణులు [QBR2] ఎనభై మంది సేవకురాండ్రు [‡సేవకురాండ్రు ఉంపుడుగత్తెలు. పురుషునికి భార్యలా వ్యవహరించే బానిస స్త్రీలు.] [QBR2] లెక్కకు మించిన కన్యలు ఉందురుగాక నాకు. [QBR]
9. కాని, నా గువ్వ పిట్ట [QBR2] నిష్కళంకురాలు ఒక్కతే (నాకైన స్త్రీ) [QBR] ఆమె తన తల్లికి ముద్దుబిడ్డ. [QBR2] తన తల్లికి గారాల కూచి! [QBR] కన్యలే ఏమి, రాణులు, సేవకు రాండ్రు కూడా [QBR2] ఆమెను చూచినంతనే ప్రశంసిస్తారు.
10. {ఆమెకి స్త్రీల ప్రశంసలు} [PS] ఎవరా యువతి? [QBR2] అరుణోదయంలా మెరుస్తోంది. [QBR2] చంద్రబింబమంత అందమైనది [QBR2] సూర్యుడంత ధగ ధగలాడుతోంది, [QBR2] పరలోక సేనకులంతటి [§పరలోక సేనలంతటి ఇక్కడా నాల్గవ వచనములోనూ వున్న హీబ్రూపదం అర్థం రీత్యా అస్పష్టంగా ఉంది.] విభ్రాంతి గొలుపు ఆ యువతి ఎవరు?
11. {ఆమె మాట్లాడుతుంది} [PS] నేను బాదం తోపుకి వెళ్లాను [QBR2] ఫలసాయమెలా ఉందో చూసేందుకు [QBR2] ద్రాక్షా తీగెలు పూశాయేమో చూసేందుకు [QBR2] దానిమ్మలు మొగ్గతొడిగాయేమో చూసేందుకు, [QBR]
12. నేనింకా గ్రహించక ముందే [*నేనింకా గ్రహించక ముందే హీబ్రూలో ఈ పదబంధం అస్పష్టంగా ఉంది.] నా తనువు నన్ను రాజోద్యోగుల [†రాజోద్యోగులు “అమ్మినదీ” లేక, నా రాజు పరివారం.] రథాల్లోకి చేర్చినది
13. {యెరూషలేము స్త్రీలు ఆమెను ఇలా పిలుస్తారు} [PS] షూలమ్మీతీ [‡షూలమ్మీతీ లేక షూలమిత్ ఈ మాట “సొలొమోను” కి స్త్రీలింగ రూపం కావచ్చు. ఆమె సొలొమోను భార్య, లేక సొలొమోను వధువు అవుతుంది అని దీని అర్థం కావచ్చు. ఈ పేరుకి అర్థం “శాంతమతి” లేక “షూనేమునుంచి వచ్చిన స్త్రీ” కావచ్చు.] తిరిగిరా, తిరిగిరా [QBR2] మేము నిన్ను చూసేందుకు తిరిగి రా, తిరిగి రా, మహనయీము [§మహనయీము లేక “విజయోత్సవ నృత్యం,” లేక “రెండు శిబిరాల నాట్యం” కావచ్చు.] నాట్యమాడు [QBR2] షూలమ్మీతీ నేల తేరిపార చూస్తారు? [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 8 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 6 / 8
1 2 3 4 5 6 7 8
పరమగీతము 6:12
యెరూషలేము స్త్రీలు ఆమెకి చెప్తారు 1 అతిలోక సుందరి, ఎచ్చటికి వెళ్ళాడు నీ ప్రియుడు? ఏ దిక్కు కెళ్లాడు? నీ ప్రియుని మాకు తెలుపు వెదుకుటకు మేము నీకు తోడ్పడతాము. ఆమె వారికిచ్చిన సమాధానం 2 ఎర్రటి పద్మాలను ఏరుకొనుటకు నా ప్రియుడు వెళ్లాడు ఉద్యాన వనానికి సుగంధాలు వెదజల్లు పూలమొక్కల మళ్లకి గొర్రెల మేప పోయాడు తోటలకు కెందామరల కోసి రాశి వేయుటకు 3 మేపు నా ప్రియుడు నావాడు నేనతనిదానను ఈనాడు ఏనాడు. నేను ఎర్రని పద్మాల నడుమ గొర్రెలు మేపుతున్న నా ప్రియునిదానను. అతడు ఆమెతో అంటారు 4 ఓ నా ప్రియసఖీ, నీవు తిర్సా *తిర్సా ఇశ్రాయేలు ఉత్తర భాగంలోని రాజధానుల్లో ఒకటి. నగరమంత సుందర మైనదానివి, యెరూషలేమంత ఆహ్లాదకరమైన దానివి, నగర దుర్గాలంతటి భయంకరురాలివి. నగర దుర్గాలంతటి భయంకరురాలివి ఇక్కడ వాడబడిన హీబ్రూ పదానికి అర్థం అంత స్పష్టంగా తెలియడం లేదు. 5 నీవు నా వైపు చూడకు! నీ చూపులు నన్ను పురికొల్పి ఉన్మత్తున్ని చేస్తాయి గిలాదు పర్వత చరియల నుండి గెంతులేస్తూ దిగివచ్చే గొర్రెపిల్లల మాదిరిగా నీ సుదీర్ఘ శిరోజాలు జాలువారు తున్నాయి. 6 జోడు జోడు పిల్లల్ని కని ( వాటిలో ఏ ఒక్కటి పిల్లల్ని కోల్పోని) అప్పుడే శుభ్రంగా స్నానం చేసి వస్తున్న తెల్లటి ఆడ గొర్రెల బారులా ఉంది నీ పలువరుస 7 బురఖా కింద నీ కణతలు దానిమ్మ చెక్కల్లా వున్నాయి. 8 అరవై మంది రాణులు ఎనభై మంది సేవకురాండ్రు సేవకురాండ్రు ఉంపుడుగత్తెలు. పురుషునికి భార్యలా వ్యవహరించే బానిస స్త్రీలు. లెక్కకు మించిన కన్యలు ఉందురుగాక నాకు. 9 కాని, నా గువ్వ పిట్ట నిష్కళంకురాలు ఒక్కతే (నాకైన స్త్రీ) ఆమె తన తల్లికి ముద్దుబిడ్డ. తన తల్లికి గారాల కూచి! కన్యలే ఏమి, రాణులు, సేవకు రాండ్రు కూడా ఆమెను చూచినంతనే ప్రశంసిస్తారు. ఆమెకి స్త్రీల ప్రశంసలు 10 ఎవరా యువతి? అరుణోదయంలా మెరుస్తోంది. చంద్రబింబమంత అందమైనది సూర్యుడంత ధగ ధగలాడుతోంది, పరలోక సేనకులంతటి §పరలోక సేనలంతటి ఇక్కడా నాల్గవ వచనములోనూ వున్న హీబ్రూపదం అర్థం రీత్యా అస్పష్టంగా ఉంది. విభ్రాంతి గొలుపు ఆ యువతి ఎవరు? ఆమె మాట్లాడుతుంది 11 నేను బాదం తోపుకి వెళ్లాను ఫలసాయమెలా ఉందో చూసేందుకు ద్రాక్షా తీగెలు పూశాయేమో చూసేందుకు దానిమ్మలు మొగ్గతొడిగాయేమో చూసేందుకు, 12 నేనింకా గ్రహించక ముందే *నేనింకా గ్రహించక ముందే హీబ్రూలో ఈ పదబంధం అస్పష్టంగా ఉంది. నా తనువు నన్ను రాజోద్యోగుల †రాజోద్యోగులు “అమ్మినదీ” లేక, నా రాజు పరివారం. రథాల్లోకి చేర్చినది యెరూషలేము స్త్రీలు ఆమెను ఇలా పిలుస్తారు 13 షూలమ్మీతీ షూలమ్మీతీ లేక షూలమిత్ ఈ మాట “సొలొమోను” కి స్త్రీలింగ రూపం కావచ్చు. ఆమె సొలొమోను భార్య, లేక సొలొమోను వధువు అవుతుంది అని దీని అర్థం కావచ్చు. ఈ పేరుకి అర్థం “శాంతమతి” లేక “షూనేమునుంచి వచ్చిన స్త్రీ” కావచ్చు. తిరిగిరా, తిరిగిరా మేము నిన్ను చూసేందుకు తిరిగి రా, తిరిగి రా, మహనయీము §మహనయీము లేక “విజయోత్సవ నృత్యం,” లేక “రెండు శిబిరాల నాట్యం” కావచ్చు. నాట్యమాడు షూలమ్మీతీ నేల తేరిపార చూస్తారు?
మొత్తం 8 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 6 / 8
1 2 3 4 5 6 7 8
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References