పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
ప్రసంగి
1. [PS]పరిమళ తైలంలో ఈగలు పడి చస్తే అది దుర్వాసన కొడుతుంది. [PE][QS2]కొంచెం మూర్ఖత్వం త్రాసులో వేసి చూస్తే జ్ఞానాన్ని, గౌరవాన్ని తేలగొడుతుంది. [QE]
2. [QS2]జ్ఞాని హృదయం అతణ్ణి కుడి చేతితో పని చెయ్యిస్తుంది, [QE][QS2]మూర్ఖుడి హృదయం అతని ఎడమ చేతితో పని చేయిస్తుంది. [QE]
2. [QS2]మూర్ఖుడు మార్గంలో సరిగా నడుచుకోవడం చేతకాక తాను మూర్ఖుణ్ణి అని అందరికి తెలిసేలా చేసుకుంటాడు. [QE]
2. [QS2]యజమాని నీ మీద కోపపడితే నీ ఉద్యోగాన్ని విడిచి పెట్టకు. [QE][QS2]నీ సహనం ఘోరమైన తప్పిదాలు జరక్కుండా చేస్తుంది. [QE]
2. [QS2]రాజులు పొరపాటుగా చేసే అన్యాయం నేను ఒకటి చూశాను. [QE]
2. [QS2]ఏమంటే మూర్ఖులను పెద్ద పదవుల్లో, గొప్పవారిని వారి కింద నియమించడం. [QE]
2. [QS2]సేవకులు గుర్రాల మీద స్వారీ చేయడం, [QE][QS2]అధిపతులు సేవకుల్లా నేల మీద నడవడం నాకు కనిపించింది. [QE]
2. [QS2]గొయ్యి తవ్వేవాడు కూడా దానిలో పడే అవకాశం ఉంది. [QE][QS2]ప్రహరీ గోడ పడగొట్టే వాణ్ణి పాము కరిచే అవకాశం ఉంది. [QE]
2. [QS2]రాళ్లు దొర్లించే వాడికి అది గాయం కలిగించవచ్చు. [QE][QS2]చెట్లు నరికే వాడికి దానివలన అపాయం కలగొచ్చు. [QE]
2. [QS2]ఇనుప పనిముట్టు మొద్దుగా ఉంటే పనిలో ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది. [QE][QS2]అయితే జ్ఞానం విజయానికి ఉపయోగపడుతుంది. [QE]
2. [QS2]పామును లోబరచుకోక ముందే అది కరిస్తే దాన్ని లోబరచుకునే నైపుణ్యం వలన ప్రయోజనం లేదు. [QE]
2. [QS2]జ్ఞాని పలికే మాటలు వినడానికి ఇంపుగా ఉంటాయి. [QE][QS2]అయితే మూర్ఖుడి మాటలు వాడినే మింగివేస్తాయి. [QE]
2. [QS2]వాడి నోటిమాటలు మూర్ఖత్వంతో ప్రారంభమౌతాయి, [QE][QS2]వెర్రితనంతో ముగుస్తాయి. [QE]
2. [QS2]ఏమి జరగబోతున్నదో తెలియకపోయినా మూర్ఖులు అతిగా మాట్లాడతారు. [QE][QS2]మనిషి చనిపోయిన తరవాత ఏం జరుగుతుందో ఎవరు చెబుతారు? [QE]
2. [QS2]మూర్ఖులు తాము వెళ్ళాల్సిన దారి తెలియనంతగా తమ కష్టంతో ఆయాసపడతారు. [QE]
2. [QS2]ఒక దేశానికి బాలుడు[* బాలుడుసేవకుడు ] రాజుగా ఉండడం, [QE][QS2]ఉదయాన్నే భోజనానికి కూర్చునే వారు అధిపతులుగా ఉండడం అరిష్టం. [QE]
2. [QS2]అలా కాక దేశానికి రాజు గొప్ప ఇంటివాడుగా, [QE][QS2]దాని అధిపతులు మత్తు కోసం కాక బలం కోసం సరైన సమయంలో భోజనానికి కూర్చునే వారుగా ఉండడం శుభకరం. [QE]
2. [QS2]సోమరితనం ఇంటికప్పు దిగబడిపోయేలా చేస్తుంది. చేతులు బద్ధకంగా ఉంటే ఆ ఇల్లు కురుస్తుంది. [QE]
2. [QS2]విందు వినోదాలు మనకి నవ్వు, ఆనందం పుట్టిస్తాయి. [QE][QS2]ద్రాక్షారసం ప్రాణాలకి సంతోషం ఇస్తుంది. ప్రతి అవసరానికి డబ్బు తోడ్పడుతుంది. [QE]
2. [QS2]నీ మనస్సులో కూడా రాజును శపించవద్దు, [QE][QS2]నీ పడక గదిలో కూడా ధనవంతులను శపించవద్దు. [QE][QS2]ఎందుకంటే ఏ పక్షి అయినా ఆ సమాచారాన్ని మోసుకుపోవచ్చు. [QE][QS2]రెక్కలున్న ఏదైనా సంగతులను తెలియజేయవచ్చు. [QE]

గమనికలు

No Verse Added

మొత్తం 12 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 10 / 12
1 2 3 4 5 6 7 8 9 10 11 12
ప్రసంగి 10:11
1 పరిమళ తైలంలో ఈగలు పడి చస్తే అది దుర్వాసన కొడుతుంది. QS2 కొంచెం మూర్ఖత్వం త్రాసులో వేసి చూస్తే జ్ఞానాన్ని, గౌరవాన్ని తేలగొడుతుంది. 2 QS2 జ్ఞాని హృదయం అతణ్ణి కుడి చేతితో పని చెయ్యిస్తుంది, QS2 మూర్ఖుడి హృదయం అతని ఎడమ చేతితో పని చేయిస్తుంది. 2 QS2 మూర్ఖుడు మార్గంలో సరిగా నడుచుకోవడం చేతకాక తాను మూర్ఖుణ్ణి అని అందరికి తెలిసేలా చేసుకుంటాడు. 2 QS2 యజమాని నీ మీద కోపపడితే నీ ఉద్యోగాన్ని విడిచి పెట్టకు. QS2 నీ సహనం ఘోరమైన తప్పిదాలు జరక్కుండా చేస్తుంది. 2 QS2 రాజులు పొరపాటుగా చేసే అన్యాయం నేను ఒకటి చూశాను. 2 QS2 ఏమంటే మూర్ఖులను పెద్ద పదవుల్లో, గొప్పవారిని వారి కింద నియమించడం. 2 QS2 సేవకులు గుర్రాల మీద స్వారీ చేయడం, QS2 అధిపతులు సేవకుల్లా నేల మీద నడవడం నాకు కనిపించింది. 2 QS2 గొయ్యి తవ్వేవాడు కూడా దానిలో పడే అవకాశం ఉంది. QS2 ప్రహరీ గోడ పడగొట్టే వాణ్ణి పాము కరిచే అవకాశం ఉంది. 2 QS2 రాళ్లు దొర్లించే వాడికి అది గాయం కలిగించవచ్చు. QS2 చెట్లు నరికే వాడికి దానివలన అపాయం కలగొచ్చు. 2 QS2 ఇనుప పనిముట్టు మొద్దుగా ఉంటే పనిలో ఎక్కువ బలం ఉపయోగించాల్సి వస్తుంది. QS2 అయితే జ్ఞానం విజయానికి ఉపయోగపడుతుంది. 2 QS2 పామును లోబరచుకోక ముందే అది కరిస్తే దాన్ని లోబరచుకునే నైపుణ్యం వలన ప్రయోజనం లేదు. 2 QS2 జ్ఞాని పలికే మాటలు వినడానికి ఇంపుగా ఉంటాయి. QS2 అయితే మూర్ఖుడి మాటలు వాడినే మింగివేస్తాయి. 2 QS2 వాడి నోటిమాటలు మూర్ఖత్వంతో ప్రారంభమౌతాయి, QS2 వెర్రితనంతో ముగుస్తాయి. 2 QS2 ఏమి జరగబోతున్నదో తెలియకపోయినా మూర్ఖులు అతిగా మాట్లాడతారు. QS2 మనిషి చనిపోయిన తరవాత ఏం జరుగుతుందో ఎవరు చెబుతారు? 2 QS2 మూర్ఖులు తాము వెళ్ళాల్సిన దారి తెలియనంతగా తమ కష్టంతో ఆయాసపడతారు. 2 QS2 ఒక దేశానికి బాలుడు* బాలుడుసేవకుడు రాజుగా ఉండడం, QS2 ఉదయాన్నే భోజనానికి కూర్చునే వారు అధిపతులుగా ఉండడం అరిష్టం. 2 QS2 అలా కాక దేశానికి రాజు గొప్ప ఇంటివాడుగా, QS2 దాని అధిపతులు మత్తు కోసం కాక బలం కోసం సరైన సమయంలో భోజనానికి కూర్చునే వారుగా ఉండడం శుభకరం. 2 QS2 సోమరితనం ఇంటికప్పు దిగబడిపోయేలా చేస్తుంది. చేతులు బద్ధకంగా ఉంటే ఆ ఇల్లు కురుస్తుంది. 2 QS2 విందు వినోదాలు మనకి నవ్వు, ఆనందం పుట్టిస్తాయి. QS2 ద్రాక్షారసం ప్రాణాలకి సంతోషం ఇస్తుంది. ప్రతి అవసరానికి డబ్బు తోడ్పడుతుంది. 2 QS2 నీ మనస్సులో కూడా రాజును శపించవద్దు, QS2 నీ పడక గదిలో కూడా ధనవంతులను శపించవద్దు. QS2 ఎందుకంటే ఏ పక్షి అయినా ఆ సమాచారాన్ని మోసుకుపోవచ్చు. QS2 రెక్కలున్న ఏదైనా సంగతులను తెలియజేయవచ్చు.
మొత్తం 12 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 10 / 12
1 2 3 4 5 6 7 8 9 10 11 12
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References