పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
ప్రసంగి
2. {#1జీవితమనే పెట్టుబడి } [QS2]నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి[* నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి నీకున్న దానిలో నుంచి ఇతరులకు సహాయపడు ]. [QE][QS2]చాలా రోజులకు మళ్ళీ అది నీకు దొరుకుతుంది [† నీకు దొరుకుతుంది నీకు ప్రతిఫలం వచ్చేలా దేవుడు చూస్తాడు ]. [QE]
2. [QS2]దాన్ని ఏడు, ఎనిమిది మందితో పంచుకో. [QE][QS2]ఎందుకంటే భూమి మీద ఏ విపత్తులు వస్తున్నాయో నీకు తెలియదు. [QE]
2. [QS2]మబ్బుల నిండా నీరుంటే అవి భూమి మీద వాన కురిపించి ఖాళీ అయిపోతాయి. [QE][QS2]ఒక చెట్టు దక్షిణం వైపుకు పడినా ఉత్తరం వైపుకు పడినా అది పడిన చోటే ఉంటుంది. [QE]
2. [QS2]గాలిని లక్ష్యపెట్టేవాడు విత్తనాలు చల్లడు. [QE][QS2]మబ్బులను చూస్తూ ఉండేవాడు పంట కోయడు. [QE]
2. [QS2]స్త్రీ గర్భంలో పసికందు ఎముకలు ఎలా ఏర్పడతాయో, [QE][QS2]గాలి ఎక్కడ నుంచి వస్తుందో నీవెలా గ్రహించలేవో [QE][QS2]సమస్తాన్నీ సృష్టించిన దేవుని పనిని నువ్వు గ్రహించలేవు. [QE]
2. [QS2]ఉదయాన విత్తనం నాటు. [QE][QS2]సాయంత్రం వరకూ అవసరమైనంత మట్టుకు నీ చేతులతో పని చెయ్యి. [QE][QS2]ఏవి ఫలిస్తాయో, ఉదయమా, సాయంత్రమా లేక రెండూ ఒకేలా బాగుంటాయో నీకు తెలియదు. [QE]
2. [QS2]వెలుగు నిజంగా ఎంతో బాగుంటుంది. [QE][QS2]సూర్యోదయం చూడడం ఇంకా ఎంత బాగుంటుందో! [QE]
2. [QS2]ఎవడైనా చాలా కాలం బతికితే, ఆ రోజులన్నీ ఆనందంగా ఉండాలి. [QE][QS2]అయితే రాబోయే చీకటి రోజుల గురించి అతడు ఆలోచించాలి. [QE][QS2]అవి అనేకం ఉంటాయి. రాబోయేదంతా అదృశ్యమయ్యే ఆవిరే. [QE]
2. [QS2]యువకా, నీ యువదశలో సంతోషంగా ఉండు. [QE][QS2]నీ యువదశలో మనసారా సంతోషించు. [QE][QS2]నీ మనస్సులోని కోరికల ప్రకారం, నీ కళ్ళు చూచే వాటన్నిటినీ అనుభవించు. [QE][QS2]అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని గుర్తుపెట్టుకో. [QE]
2. [QS2]నీ హృదయం నుంచి కోపాన్ని తోలివెయ్యి. [QE][QS2]నీ శరీరంలో వచ్చే ఎలాంటి నొప్పినైనా పట్టించుకోవద్దు. [QE][QS2]ఎందుకంటే యువదశ, దాని బలం ఆవిరి లాంటివే. [QE]
మొత్తం 12 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 11 / 12
1 2 3 4 5 6 7 8 9 10 11 12
జీవితమనే పెట్టుబడి 2 నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి* నీ భోజనాన్ని నీళ్ల మీద వెయ్యి నీకున్న దానిలో నుంచి ఇతరులకు సహాయపడు . చాలా రోజులకు మళ్ళీ అది నీకు దొరుకుతుంది నీకు దొరుకుతుంది నీకు ప్రతిఫలం వచ్చేలా దేవుడు చూస్తాడు . 2 దాన్ని ఏడు, ఎనిమిది మందితో పంచుకో. ఎందుకంటే భూమి మీద ఏ విపత్తులు వస్తున్నాయో నీకు తెలియదు. 2 మబ్బుల నిండా నీరుంటే అవి భూమి మీద వాన కురిపించి ఖాళీ అయిపోతాయి. ఒక చెట్టు దక్షిణం వైపుకు పడినా ఉత్తరం వైపుకు పడినా అది పడిన చోటే ఉంటుంది. 2 గాలిని లక్ష్యపెట్టేవాడు విత్తనాలు చల్లడు. మబ్బులను చూస్తూ ఉండేవాడు పంట కోయడు. 2 స్త్రీ గర్భంలో పసికందు ఎముకలు ఎలా ఏర్పడతాయో, గాలి ఎక్కడ నుంచి వస్తుందో నీవెలా గ్రహించలేవో సమస్తాన్నీ సృష్టించిన దేవుని పనిని నువ్వు గ్రహించలేవు. 2 ఉదయాన విత్తనం నాటు. సాయంత్రం వరకూ అవసరమైనంత మట్టుకు నీ చేతులతో పని చెయ్యి. ఏవి ఫలిస్తాయో, ఉదయమా, సాయంత్రమా లేక రెండూ ఒకేలా బాగుంటాయో నీకు తెలియదు. 2 వెలుగు నిజంగా ఎంతో బాగుంటుంది. సూర్యోదయం చూడడం ఇంకా ఎంత బాగుంటుందో! 2 ఎవడైనా చాలా కాలం బతికితే, ఆ రోజులన్నీ ఆనందంగా ఉండాలి. అయితే రాబోయే చీకటి రోజుల గురించి అతడు ఆలోచించాలి. అవి అనేకం ఉంటాయి. రాబోయేదంతా అదృశ్యమయ్యే ఆవిరే. 2 యువకా, నీ యువదశలో సంతోషంగా ఉండు. నీ యువదశలో మనసారా సంతోషించు. నీ మనస్సులోని కోరికల ప్రకారం, నీ కళ్ళు చూచే వాటన్నిటినీ అనుభవించు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని గుర్తుపెట్టుకో. 2 నీ హృదయం నుంచి కోపాన్ని తోలివెయ్యి. నీ శరీరంలో వచ్చే ఎలాంటి నొప్పినైనా పట్టించుకోవద్దు. ఎందుకంటే యువదశ, దాని బలం ఆవిరి లాంటివే.
మొత్తం 12 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 11 / 12
1 2 3 4 5 6 7 8 9 10 11 12
×

Alert

×

Telugu Letters Keypad References