పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
హొషేయ
1. మనం యెహోవా దగ్గరికి తిరిగి వెళ్దాం రండి. [PE][PS] ఆయన మనలను చీల్చివేశాడు. [PE][PS] ఆయనే మనలను స్వస్థపరుస్తాడు. [PE][PS] ఆయన మనలను గాయపరిచాడు. [PE][PS] ఆయనే మనకు కట్లు కడతాడు. [PE][PS]
2. రెండు రోజుల తరువాత ఆయన మనలను బ్రతికిస్తాడు. [PE][PS] మనం ఆయన సముఖంలో బ్రతికేలా, [PE][PS] మూడవ రోజున ఆయన మనలను తిరిగి లేపుతాడు. [PE][PS]
3. యెహోవాను తెలుసుకుందాం రండి. [PE][PS] యెహోవాను తెలుసుకోడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం. ఆయన్ని అనుసరించుదాము రండి. [PE][PS] పొద్దు పొడవడం ఎంత కచ్చితమో ఆయన రావడం అంత కచ్చితం. [PE][PS] వర్షం చినుకుల్లాగా భూమిని తడిపే తొలకరి వర్షంలాగా ఆయన మన దగ్గరికి వస్తాడు. 1. ఇశ్రాయేలీయుల అపనమ్మకం [PE][PS]
4. ఎఫ్రాయిమూ, నేను నిన్నేం చేయాలి? [PE][PS] యూదా, నిన్నేమి చెయ్యాలి? [PE][PS] ఉదయం పొగమంచు లాగా త్వరగా ఆరిపోయే మంచు బిందువుల్లాగా మీ భక్తి ఉంది. [PE][PS]
5. కాబట్టి నేను ప్రవక్తల మూలంగా వారిని ముక్కలు చేశాను. [PE][PS] నా నోటిమాటలతో నేను వారిని హతమార్చాను. [PE][PS] నీ శాసనాలు వెలుగులాగా ప్రకాశిస్తున్నాయి. [PE][PS]
6. నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను. [PE][PS] దహనబలుల కంటే నన్ను గురించిన జ్ఞానం, అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలని కోరుతున్నాను. [PE][PS]
7. ఆదాములాగా వారు విశ్వాస ఘాతకులై నా నిబంధనను ఉల్లంఘించారు. [PE][PS]
8. గిలాదు పాపాత్ముల పట్టణమై పోయింది. [PE][PS] అందులో నెత్తురు అడుగుజాడలు కనబడుతున్నాయి. [PE][PS]
9. బందిపోటు దొంగలు పొంచి ఉండేలా యాజకులు పొంచి ఉండి షెకెము దారిలో హత్య చేస్తారు. [PE][PS] వారు ఘోరనేరాలు చేశారు. [PE][PS]
10. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి నేను చూశాను. [PE][PS] ఎఫ్రాయిమీయుల వ్యభిచార క్రియలు అక్కడున్నాయి. [PE][PS] ఇశ్రాయేలు వారి చెడుతనం అక్కడ ఉంది. [PE][PS]
11. నా ప్రజల సంపదలు మళ్ళీ వారికి ఇచ్చినప్పుడు, యూదా, నీ కోసం కూడా కోత సిద్ధంగా ఉంది. [PE]

Notes

No Verse Added

Total 14 Chapters, Current Chapter 6 of Total Chapters 14
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
హొషేయ 6:1
1. మనం యెహోవా దగ్గరికి తిరిగి వెళ్దాం రండి. PEPS ఆయన మనలను చీల్చివేశాడు. PEPS ఆయనే మనలను స్వస్థపరుస్తాడు. PEPS ఆయన మనలను గాయపరిచాడు. PEPS ఆయనే మనకు కట్లు కడతాడు. PEPS
2. రెండు రోజుల తరువాత ఆయన మనలను బ్రతికిస్తాడు. PEPS మనం ఆయన సముఖంలో బ్రతికేలా, PEPS మూడవ రోజున ఆయన మనలను తిరిగి లేపుతాడు. PEPS
3. యెహోవాను తెలుసుకుందాం రండి. PEPS యెహోవాను తెలుసుకోడానికి తీవ్ర ప్రయత్నం చేద్దాం. ఆయన్ని అనుసరించుదాము రండి. PEPS పొద్దు పొడవడం ఎంత కచ్చితమో ఆయన రావడం అంత కచ్చితం. PEPS వర్షం చినుకుల్లాగా భూమిని తడిపే తొలకరి వర్షంలాగా ఆయన మన దగ్గరికి వస్తాడు. 1. ఇశ్రాయేలీయుల అపనమ్మకం PEPS
4. ఎఫ్రాయిమూ, నేను నిన్నేం చేయాలి? PEPS యూదా, నిన్నేమి చెయ్యాలి? PEPS ఉదయం పొగమంచు లాగా త్వరగా ఆరిపోయే మంచు బిందువుల్లాగా మీ భక్తి ఉంది. PEPS
5. కాబట్టి నేను ప్రవక్తల మూలంగా వారిని ముక్కలు చేశాను. PEPS నా నోటిమాటలతో నేను వారిని హతమార్చాను. PEPS నీ శాసనాలు వెలుగులాగా ప్రకాశిస్తున్నాయి. PEPS
6. నేను బలిని కోరను, కనికరాన్నే కోరుతున్నాను. PEPS దహనబలుల కంటే నన్ను గురించిన జ్ఞానం, అంటే దేవుని గురించిన జ్ఞానం నీకు ఉండాలని కోరుతున్నాను. PEPS
7. ఆదాములాగా వారు విశ్వాస ఘాతకులై నా నిబంధనను ఉల్లంఘించారు. PEPS
8. గిలాదు పాపాత్ముల పట్టణమై పోయింది. PEPS అందులో నెత్తురు అడుగుజాడలు కనబడుతున్నాయి. PEPS
9. బందిపోటు దొంగలు పొంచి ఉండేలా యాజకులు పొంచి ఉండి షెకెము దారిలో హత్య చేస్తారు. PEPS వారు ఘోరనేరాలు చేశారు. PEPS
10. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి నేను చూశాను. PEPS ఎఫ్రాయిమీయుల వ్యభిచార క్రియలు అక్కడున్నాయి. PEPS ఇశ్రాయేలు వారి చెడుతనం అక్కడ ఉంది. PEPS
11. నా ప్రజల సంపదలు మళ్ళీ వారికి ఇచ్చినప్పుడు, యూదా, నీ కోసం కూడా కోత సిద్ధంగా ఉంది. PE
Total 14 Chapters, Current Chapter 6 of Total Chapters 14
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
×

Alert

×

telugu Letters Keypad References