పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
యోబు గ్రంథము
1. {#1బిల్దదు }
2. [PS]అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు. [PE][QS]అధికారం, భీకరత్వం ఆయనవి. ఆయన పరలోక స్థలాల్లో క్రమం నెలకొల్పుతాడు. [QE]
3. [QS]ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయించకుండా ఉంటుందా? [QE]
4. [QS]మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు కాగలడు? [QE]
5. [QS]ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. నక్షత్రాలు పవిత్రమైనవి కావు. [QE]
6. [QS]మరి నిశ్చయంగా పురుగు-పురుగులాంటి నరుడు అంతే కదా. [QE]
మొత్తం 42 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 25 / 42
బిల్దదు 1 2 అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు. అధికారం, భీకరత్వం ఆయనవి. ఆయన పరలోక స్థలాల్లో క్రమం నెలకొల్పుతాడు. 3 ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయించకుండా ఉంటుందా? 4 మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు కాగలడు? 5 ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. నక్షత్రాలు పవిత్రమైనవి కావు. 6 మరి నిశ్చయంగా పురుగు-పురుగులాంటి నరుడు అంతే కదా.
మొత్తం 42 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 25 / 42
×

Alert

×

Telugu Letters Keypad References