పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
కీర్తనల గ్రంథము
1. పవిత్ర పర్వతాలపై ప్రభువు పట్టణపు పునాది ఉంది. [QBR]
2. యాకోబు గుడారాలన్నిటికంటే సీయోను ద్వారాలు యెహోవాకు ఇష్టం. [QBR]
3. దేవుని పట్టణమా, నీ గురించి చాలా గొప్ప విషయాలు చెప్పుకున్నారు. సెలా
4. రాహాబును [* రాహాబును ఐగుప్తు దేశం] , బబులోనును నా అనుచరులకు గుర్తు చేస్తాను. చూడండి, ఫిలిష్తీయ, తూరు, ఇతియోపియా ఉన్నాయి గదా, ఇది అక్కడే పుట్టింది. [QBR]
5. సీయోను గురించి ఇలా అంటారు, వీళ్ళంతా ఆమెకే పుట్టారు. సర్వోన్నతుడు తానే ఆమెను సుస్థిరం చేస్తాడు. [QBR]
6. యెహోవా జనాభా లెక్కలు రాయించేటప్పుడు, ఈ ప్రజ అక్కడే పుట్టింది అంటాడు. సెలా
7. గాయకులు, నర్తకులు, మా ఊటలన్నీ నీలోనే ఉన్నాయి అంటారు. [PE]

Notes

No Verse Added

Total 150 Chapters, Current Chapter 87 of Total Chapters 150
కీర్తనల గ్రంథము 87:7
1. పవిత్ర పర్వతాలపై ప్రభువు పట్టణపు పునాది ఉంది.
2. యాకోబు గుడారాలన్నిటికంటే సీయోను ద్వారాలు యెహోవాకు ఇష్టం.
3. దేవుని పట్టణమా, నీ గురించి చాలా గొప్ప విషయాలు చెప్పుకున్నారు. సెలా
4. రాహాబును * రాహాబును ఐగుప్తు దేశం , బబులోనును నా అనుచరులకు గుర్తు చేస్తాను. చూడండి, ఫిలిష్తీయ, తూరు, ఇతియోపియా ఉన్నాయి గదా, ఇది అక్కడే పుట్టింది.
5. సీయోను గురించి ఇలా అంటారు, వీళ్ళంతా ఆమెకే పుట్టారు. సర్వోన్నతుడు తానే ఆమెను సుస్థిరం చేస్తాడు.
6. యెహోవా జనాభా లెక్కలు రాయించేటప్పుడు, ప్రజ అక్కడే పుట్టింది అంటాడు. సెలా
7. గాయకులు, నర్తకులు, మా ఊటలన్నీ నీలోనే ఉన్నాయి అంటారు. PE
Total 150 Chapters, Current Chapter 87 of Total Chapters 150
×

Alert

×

telugu Letters Keypad References