TEV
21. యూదారాజైన సిద్కియాను అతని అధిపతులను వారి శత్రువులచేతికిని వారి ప్రాణము తీయజూచువారిచేతికిని మీయొద్దనుండి వెళ్ళిపోయిన బబులోనురాజు దండు చేతికిని అప్పగించుచున్నాను.
ERVTE
21. యూదా రాజైన సిద్కియాను, అతని ప్రజానాయకులను వారి శత్రువుకు, వారిని చంపదలిచే ప్రతి వానికి అప్పగిస్తాను. బబులోను సైన్యం యెరూషలేమును వదిలి [‡యెరూషలేమును వదిలి ఈజిప్టు నుండి ఒక సైన్యం క్రీ.పూ. 588వ సంవత్సరపు వేసవిలో యెరూషలేముకు సహాయంగా వచ్చింది. అందువల్ల బబులోను వారి సేన తాత్కాలికంగా యెరూషలేమును వదిలి ఈజిప్టు సైన్యాన్ని ఎదుర్కోవటానికి వెళ్లింది. యిర్మీయా 37:5; మరియు యిర్మీయా 34:11 లో వ్రాయబడిన పుటలో క్రింది వివరణలో చూడండి.] నప్పటికి, సిద్కియాను, అతని ప్రజలను బబులోను రాజు సైన్యానికి అప్పగిస్తాను.
IRVTE
21. యూదా రాజైన సిద్కియాను, అతని నాయకులను, వాళ్ళ ప్రాణం తియ్యాలని చూసే వాళ్ళ శత్రువుల చేతికి, మీ మీదకు లేచిన బబులోను రాజు సైన్యం చేతికి అప్పగిస్తాను.”
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN