TEV
25. ఆయనను అప్పగించిన యూదాబోధకుడా, నేనా? అని అడుగగా ఆయననీవన్నట్టే అనెను.
ERVTE
25. అప్పుడు ఆయనకు ద్రోహం చేయనున్న యూదా, “నేను కాదు కదా రబ్బీ” [*రబ్బీ అనగా గురువు లేక బోధకుడు.] అని అన్నాడు. యేసు, “ఔను! నువ్వే!” [†నువ్వే లేక ‘నీవే స్వయంగా అన్నావు!’] అని సమాధానం చెప్పాడు. (మార్కు 14:22–26; లూకా 22:15–20; 1 కొరింథీ 11:23–25)
IRVTE
25. ఆయనను అప్పగించబోయే యూదా, “ప్రభూ, నేను కాదు కదా?” అని అడగ్గానే ఆయన, “నీవే చెబుతున్నావు కదా?” అన్నాడు.
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN