TEV
18. నాకు కోపము పుట్టించునట్లు ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయవలెననియు, అన్య దేవతలకు పానార్పణ ములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్ని రాజ బెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు.
ERVTE
18. యూదా ప్రజలు ఏమి చేస్తున్నారనగా: పిల్లలు కట్టెలను పోగుచేయటం; తండ్రులు వాటితో నిప్పు రాజేయటం; స్త్రీలు పిండి కలిపి, ఆకాశ రాణికి [§ఆకాశ రాణి బహుశా బూటకపు దేవతైన అష్డారోతు కావచ్చు. ఆమె కామశాస్త్ర, యుద్ధ శాస్త్రాదుల ఆధి దేవత అని చెప్పబడింది. మెసపొటేమియ (అరాము లేక ప్రస్తుత ఇరాక్ దేశ ప్రాంతం) ప్రజలు ఆనాడు ఈ దేవతను ఆరాధించారు. ఆకాశంలో నక్షత్రంలా కనపడే వీనస్ (శుక్ర) గ్రహం అని వారు తలచేవారు. (ఆకాశ రాణి అని పాఠాంతరం)] నివేదించటానికి రొట్టెలు చేయటం, యూదా ప్రజలు ఇతర దేవతా రాధనలో పానీయార్పణలను కుమ్మరిస్తున్నారు. నాకు కోపం తెప్పించటానికే ఇవన్నీ చేస్తున్నారు.
IRVTE
18. నాకు కోపం పుట్టించడానికి ఆకాశరాణి దేవతకు పిండివంటలు చేయాలనీ, అన్య దేవుళ్ళకు పానార్పణలు పోయాలనీ పిల్లలు కట్టెలు ఏరుతున్నారు, తండ్రులు అగ్ని రగులబెడుతున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు.
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN