TEV
35. వారు ఆయనను సిలువవేసిన పిమ్మట చీట్లువేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి.
ERVTE
35. ఆయన్ని సిలువకు వేసాక ఆయన దుస్తుల్ని చీట్లువేసి పంచుకున్నారు. [†పంచుకొన్నారు కొన్ని గ్రీకు ప్రతులలో, ‘వాళ్ళు నా దుస్తుల్ని పంచుకొన్నారు. నా వస్త్రంకొరకు చీట్లు వేసారు’ అని ప్రవక్త అన్న ఈ మాట నిజం కావాలని వ్రాయబడింది.]
IRVTE
35. (మత్తయి 5:17-18; గలతీ 3:11-14) వారు ఆయనను సిలువ వేసిన తరవాత చీట్లు వేసి ఆయన బట్టలు పంచుకున్నారు.
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN