పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
ఎజ్రా
TEV
7. అర్తహషస్తయొక్క దినములలో బిష్లామును మిత్రి దాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసిపంపిరి. ఆ యుత్తరము సిరియాభాషలో వ్రాయబడి సిరియాభాషలోనే తాత్పర్యము చేయబడినది.

ERVTE
7. ఆ తరువాత అర్తహషస్త [†అర్తహషస్త క్రీ. పూ సుమారు 465-424 సంవత్సరాలో పారశీక చక్రవర్తి అయిన అహష్వేరోషు కొడుకు.] పారసీకానికి కొత్తగా రాజు అయిన కాలంలో, వాళ్లలో కొందరు యూదులమీద నిందారోపణలు చేస్తూ లేఖలు రాశారు. అలా రాసినవాళ్లు: బిష్లాము, మిత్రదాతు, టాబెయేలు, ఆ బృందానికి చెందిన ఇతరులు. వాళ్లు అర్తహషస్తకు ఆ లేఖలు అరమాయికు [‡అరమాయిక్ బబులోను సామ్రాజ్యంలో అధికార భాష.] భాషలో, అరమాయికు లిపిలో వ్రాశారు.

IRVTE
7. పర్షియా దేశం రాజు అర్తహషస్త పాలనలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు, వారి పక్షంగా ఉన్న మిగిలినవారు అతనికి ఉత్తరం రాసి పంపారు. ఆ ఉత్తరం అరమేయిక్ భాషలో రాయగా దాన్ని తర్జుమా చేశారు. [* 4:8-6:18 అరమేయిక్ భాషలో వ్రాశారు ]



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 24 Verses, Current Verse 7 of Total Verses 24
  • అర్తహషస్తయొక్క దినములలో బిష్లామును మిత్రి దాతును టాబెయేలును వారి పక్షముగానున్న తక్కిన వారును పారసీకదేశపు రాజైన అర్తహషస్తకు ఉత్తరము వ్రాసిపంపిరి. ఆ యుత్తరము సిరియాభాషలో వ్రాయబడి సిరియాభాషలోనే తాత్పర్యము చేయబడినది.
  • ERVTE

    ఆ తరువాత అర్తహషస్త †అర్తహషస్త క్రీ. పూ సుమారు 465-424 సంవత్సరాలో పారశీక చక్రవర్తి అయిన అహష్వేరోషు కొడుకు. పారసీకానికి కొత్తగా రాజు అయిన కాలంలో, వాళ్లలో కొందరు యూదులమీద నిందారోపణలు చేస్తూ లేఖలు రాశారు. అలా రాసినవాళ్లు: బిష్లాము, మిత్రదాతు, టాబెయేలు, ఆ బృందానికి చెందిన ఇతరులు. వాళ్లు అర్తహషస్తకు ఆ లేఖలు అరమాయికు ‡అరమాయిక్ బబులోను సామ్రాజ్యంలో అధికార భాష. భాషలో, అరమాయికు లిపిలో వ్రాశారు.
  • IRVTE

    పర్షియా దేశం రాజు అర్తహషస్త పాలనలో బిష్లాము, మిత్రిదాతు, టాబెయేలు, వారి పక్షంగా ఉన్న మిగిలినవారు అతనికి ఉత్తరం రాసి పంపారు. ఆ ఉత్తరం అరమేయిక్ భాషలో రాయగా దాన్ని తర్జుమా చేశారు. * 4:8-6:18 అరమేయిక్ భాషలో వ్రాశారు
Total 24 Verses, Current Verse 7 of Total Verses 24
×

Alert

×

telugu Letters Keypad References