పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
ఆదికాండము
TEV
14. అందుకు రాహేలును లేయాయుయింక మా తండ్రి యింట మాకు పాలు పంపు లెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా?

ERVTE
14. (14-15) రాహేలు, లేయాలు యాకోబుతో అన్నారు: “మా తండ్రి చనిపోయినప్పుడు అతను మాకు ఇచ్చేది ఏమీ లేదు. అతను మమ్మల్ని పరాయి వాళ్లుగా చాశాడు. అతను మమ్మల్ని నీకు అమ్మేసాడు, మరియు అప్పుడు మాకు రావలసిన సొమ్ము అంతా వాడేసుకొన్నాడు.

IRVTE
14. అందుకు రాహేలు, లేయాలు “ఇంకా మా నాన్న ఇంట్లో మాకు వంతు, వారసత్వం ఉన్నాయా? అతడు మమ్మల్ని పరాయివాళ్ళుగా చూడడం లేదా?



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 55 Verses, Current Verse 14 of Total Verses 55
  • అందుకు రాహేలును లేయాయుయింక మా తండ్రి యింట మాకు పాలు పంపు లెక్కడివి? అతడు మమ్మును అన్యులుగా చూచుటలేదా?
  • ERVTE

    (14-15) రాహేలు, లేయాలు యాకోబుతో అన్నారు: “మా తండ్రి చనిపోయినప్పుడు అతను మాకు ఇచ్చేది ఏమీ లేదు. అతను మమ్మల్ని పరాయి వాళ్లుగా చాశాడు. అతను మమ్మల్ని నీకు అమ్మేసాడు, మరియు అప్పుడు మాకు రావలసిన సొమ్ము అంతా వాడేసుకొన్నాడు.
  • IRVTE

    అందుకు రాహేలు, లేయాలు “ఇంకా మా నాన్న ఇంట్లో మాకు వంతు, వారసత్వం ఉన్నాయా? అతడు మమ్మల్ని పరాయివాళ్ళుగా చూడడం లేదా?
Total 55 Verses, Current Verse 14 of Total Verses 55
×

Alert

×

telugu Letters Keypad References