పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
TEV
14. అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేతయెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.

ERVTE
14. అందుచేత ఆ స్థలానికి “యెహోవా ఈరె” [*యెహోవ ఈరె “దేవుదు మాస్తాడు” లేక “దేవుడు ఇస్తాడు” అని దీని అర్థం.] అని అబ్రాహాము పేరు పెట్టాడు. “ఈ పర్వతం మీద యెహోవా చూసుకుంటాడు” అని ఇప్పటికి ప్రజలు చెబుతారు.

IRVTE
14. అబ్రాహాము ఆ చోటును “ యెహోవా యీరే” అని పిలిచాడు. కాబట్టి “యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు” అనే మాట ఈ నాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది.





  • అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేతయెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.
  • ERVTE

    అందుచేత ఆ స్థలానికి “యెహోవా ఈరె” *యెహోవ ఈరె “దేవుదు మాస్తాడు” లేక “దేవుడు ఇస్తాడు” అని దీని అర్థం. అని అబ్రాహాము పేరు పెట్టాడు. “ఈ పర్వతం మీద యెహోవా చూసుకుంటాడు” అని ఇప్పటికి ప్రజలు చెబుతారు.
  • IRVTE

    అబ్రాహాము ఆ చోటును “ యెహోవా యీరే” అని పిలిచాడు. కాబట్టి “యెహోవా తన పర్వతం పైన దయచేస్తాడు” అనే మాట ఈ నాటి వరకూ నిలిచి వాడుకలో ఉంది.
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

Telugu Letters Keypad References