TEV
47. లాబాను దానికి యగర్ శాహదూతా అను పేరు పెట్టెను. అయితే యాకోబు దానికి గలేదు అను పేరు పెట్టెను.
ERVTE
47. ఆ స్థలానికి యగర్ శాహదూత [*యగర్ శాహదూత ఒప్పందపు రాళ్ల కుప్ప.] అని లాబాను పేరు పెట్టాడు. కానీ యాకోబు ఆ స్థలానికి గలేదు [†గలేదు ఇది గిలాదు మరో పేరు. దీని అర్థం ఒప్పందపు రాళ్ల కుప్ప.] అని పేరు పెట్టాడు.
IRVTE
47. లాబాను దానికి “ [* ఈ అరమేయిక్ పదానికి సాక్ష్యం గుట్ట (లేక కుప్ప) అని అర్థం. ] యగర్ శహదూతా” అని పేరు పెట్టాడు. కానీ యాకోబు దానికి “ గలేదు” అని పేరు పెట్టాడు. యాకోబు, లాబాను ఒడంబడిక
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN