పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
ఆదికాండము
TEV
54. అతడును అతనితోకూడనున్న మనుష్యులును అన్నపాన ములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమున వారు లేచి నప్పుడు అతడునా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని

ERVTE
54. ఆ సేవకుడు, అతనితోనున్న సేవకులు తిని, తాగి అక్కడే ఉన్నారు. ఆ రాత్రి వారు అక్కడే ఉన్నారు. మర్నాడు ఉదయం వారు లేచి, “ఇప్పుడు మేం తిరిగి మా యజమాని దగ్గరకు వెళ్తాం” అన్నారు.

IRVTE
54. అప్పుడు అతడూ అతనితో వచ్చిన వాళ్ళూ భోజన పానాదులు చేశారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఉదయాన్నే లేచి అతడు “నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి” అని అడిగాడు.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 67 Verses, Current Verse 54 of Total Verses 67
  • అతడును అతనితోకూడనున్న మనుష్యులును అన్నపాన ములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమున వారు లేచి నప్పుడు అతడునా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని
  • ERVTE

    ఆ సేవకుడు, అతనితోనున్న సేవకులు తిని, తాగి అక్కడే ఉన్నారు. ఆ రాత్రి వారు అక్కడే ఉన్నారు. మర్నాడు ఉదయం వారు లేచి, “ఇప్పుడు మేం తిరిగి మా యజమాని దగ్గరకు వెళ్తాం” అన్నారు.
  • IRVTE

    అప్పుడు అతడూ అతనితో వచ్చిన వాళ్ళూ భోజన పానాదులు చేశారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. ఉదయాన్నే లేచి అతడు “నా యజమాని దగ్గరికి నన్ను పంపించండి” అని అడిగాడు.
Total 67 Verses, Current Verse 54 of Total Verses 67
×

Alert

×

telugu Letters Keypad References