పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
TEV
11. అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని, తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసీజనులను మరల దాసులుగాను దాసీలుగాను లోపరచు కొనిరి.

ERVTE
11. కాని ఆ తరువాత [*కాని ఆ తరువాత ఆ తరువాత అనగా క్రీ.పూ. 588వ సంవత్సరపు వేసవి కాలం. అప్పుడు ఈజిప్టు సైన్యం యెరూషలేముకు సహాయంగా వచ్చింది. ఈజిప్టు సైన్యంతో తలపడటానికి బబులోను సైనికులు తాత్కాలికంగా యెరూషలేమును వదిలిపెట్ట వలసి వచ్చింది. అయితే, యెరూషలేము ప్రజలు మాత్రం దేవుడు వారికి సహాయపడినాడని తలంచారు. మళ్లి మాములు పరిస్థితులు నెకొన్నాయని అనుకొన్నారు అందువల్ల వారు తమ వాగ్ధానాన్ని మర్చి, దానిని అనుసరించలేదు. వారు వదిలిన బానిసలను తిరిగి వారి బానిసలుగా నియమించారు.] బానిసల యజమానులంతా తమ మనస్సు మార్చుకున్నారు. వారు స్వేచ్ఛగా వదిలిన బానిసలందరినీ మరల బానిసలుగా నియమించుకొన్నారు.

IRVTE
11. అయితే ఆ తరువాత వాళ్ళు మనస్సు మార్చుకుని, తాము స్వతంత్రులుగా వెళ్ళనిచ్చిన దాసదాసీలను మళ్ళీ దాసులుగా, దాసీలుగా చేసుకోడానికి బలవంతంగా వాళ్ళను పట్టుకున్నారు.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 22 Verses, Current Verse 11 of Total Verses 22
  • అయితే పిమ్మట వారు మనస్సు మార్చుకొని, తాము స్వతంత్రులుగా పోనిచ్చిన దాస దాసీజనులను మరల దాసులుగాను దాసీలుగాను లోపరచు కొనిరి.
  • ERVTE

    కాని ఆ తరువాత *కాని ఆ తరువాత ఆ తరువాత అనగా క్రీ.పూ. 588వ సంవత్సరపు వేసవి కాలం. అప్పుడు ఈజిప్టు సైన్యం యెరూషలేముకు సహాయంగా వచ్చింది. ఈజిప్టు సైన్యంతో తలపడటానికి బబులోను సైనికులు తాత్కాలికంగా యెరూషలేమును వదిలిపెట్ట వలసి వచ్చింది. అయితే, యెరూషలేము ప్రజలు మాత్రం దేవుడు వారికి సహాయపడినాడని తలంచారు. మళ్లి మాములు పరిస్థితులు నెకొన్నాయని అనుకొన్నారు అందువల్ల వారు తమ వాగ్ధానాన్ని మర్చి, దానిని అనుసరించలేదు. వారు వదిలిన బానిసలను తిరిగి వారి బానిసలుగా నియమించారు. బానిసల యజమానులంతా తమ మనస్సు మార్చుకున్నారు. వారు స్వేచ్ఛగా వదిలిన బానిసలందరినీ మరల బానిసలుగా నియమించుకొన్నారు.
  • IRVTE

    అయితే ఆ తరువాత వాళ్ళు మనస్సు మార్చుకుని, తాము స్వతంత్రులుగా వెళ్ళనిచ్చిన దాసదాసీలను మళ్ళీ దాసులుగా, దాసీలుగా చేసుకోడానికి బలవంతంగా వాళ్ళను పట్టుకున్నారు.
Total 22 Verses, Current Verse 11 of Total Verses 22
×

Alert

×

telugu Letters Keypad References