TEV
21. నా జనుల వేదననుబట్టి నేను వేదనపడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను, ఘోరభయము నన్ను పట్టియున్నది.
ERVTE
21. నా జనులు బాధపడియుండుటచేత [§బాధపడియుండుటచేత ‘కుంగిపోగా’ అని పాఠాంతరం.] బాధపడుతున్నాను. నేను మాటలాడలేనంత విచారముగా ఉన్నాను.
IRVTE
21. నా జనుల వేదన చూసి నేనూ వేదన చెందుతున్నాను, వారికి జరిగిన ఘోరమైన సంగతులను బట్టి నేను రోదిస్తున్నాను. విపరీతమైన భయం నన్ను ఆవరించింది.
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN