TEV
19. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.
ERVTE
19. ఆ స్థలం పేరు లూజు. అయితే బేతేలు [*బేతేలు “దేవుని గృహం.”] అని దానికి యాకోబు పేరు పెట్టాడు.
IRVTE
19. అతడు ఆ స్థలానికి బేతేలు అనే పేరు పెట్టాడు. మొదట ఆ ఊరి పేరు లూజు.
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN