పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
TEV
10. కీత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా?

ERVTE
10. సముద్రం మీదుగా కిత్తీయుల ద్వీపానికి [*కిత్తీయుల ద్వీపానికి ఈ పేరుకు అర్థము ప్రద్వీపము కాని ఈ పేరు తరచుగా ఇతర ద్వీపాలకు, మధ్యధరా సముద్రతీర ప్రాంతాలకు వాడబడింది.] వెళ్లి చూడండి. ఒకనిని కేదారు [†కేదారు ఇది పాలస్తీను (ఫిలిష్తీయ) కు తూర్పునవున్న ఎడారిలో నివసించిన అరబీయ వంశం యొక్క పేరు.] రాజ్యానికి పంపిశ్రద్ధగా పరిశీలించమనండి. అక్కడ ఎవరైనా ఈ రకంగా ప్రవర్తించి యున్నారేమో పరిశీలించండి.

IRVTE
10. కిత్తీయుల ద్వీపాలకు వెళ్లి చూడండి, కేదారుకు దూతలను పంపి విచారించండి. మీలో జరుగుతున్న ప్రకారం ఇంకెక్కడైనా జరుగుతున్నదా?



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 37 Verses, Current Verse 10 of Total Verses 37
  • కీత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలిసికొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా?
  • ERVTE

    సముద్రం మీదుగా కిత్తీయుల ద్వీపానికి *కిత్తీయుల ద్వీపానికి ఈ పేరుకు అర్థము ప్రద్వీపము కాని ఈ పేరు తరచుగా ఇతర ద్వీపాలకు, మధ్యధరా సముద్రతీర ప్రాంతాలకు వాడబడింది. వెళ్లి చూడండి. ఒకనిని కేదారు †కేదారు ఇది పాలస్తీను (ఫిలిష్తీయ) కు తూర్పునవున్న ఎడారిలో నివసించిన అరబీయ వంశం యొక్క పేరు. రాజ్యానికి పంపిశ్రద్ధగా పరిశీలించమనండి. అక్కడ ఎవరైనా ఈ రకంగా ప్రవర్తించి యున్నారేమో పరిశీలించండి.
  • IRVTE

    కిత్తీయుల ద్వీపాలకు వెళ్లి చూడండి, కేదారుకు దూతలను పంపి విచారించండి. మీలో జరుగుతున్న ప్రకారం ఇంకెక్కడైనా జరుగుతున్నదా?
Total 37 Verses, Current Verse 10 of Total Verses 37
×

Alert

×

telugu Letters Keypad References