పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
TEV
6. యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకుల నందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి.

ERVTE
6. అన్య దేవతలను అనుసరించకండి. వాటిని సేవించవద్దు. ఆరాధించవద్దు. మానవ హస్తాలతో చేసిన విగ్రహాలను పూజించకండి. అదే మీపట్ల నాకు కోపం కల్గిస్తూ వుంది. ఇది చేయటం వల్ల మీకు మీరే హాని కలుగజేసుకుంటున్నారు!” [†ఇది … కలుగజేసుకుంటున్నారు ఈ వాక్యం ప్రాచీన గ్రీకు ప్రతులననుసరించి వ్రాయబడింది. హెబ్రీలో మాత్రం,”అప్పుడు మీకు నేను హాని చేయను” అని వుంది.]

IRVTE
6. మీరు ఇతర దేవుళ్ళను పూజించడం, వాటికి నమస్కారం చేయడం మానండి. మీ చేతులతో చేసిన వాటితో నన్ను విసికించవద్దు. అప్పుడు ఆయన మీకు ఏ బాధా కలిగించడు.’



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 38 Verses, Current Verse 6 of Total Verses 38
  • యెహోవా పెందలకడ లేచి ప్రవక్తలైన తన సేవకుల నందరిని మీయొద్దకు పంపుచు వచ్చినను మీరు వినకపోతిరి, వినుటకు మీరు చెవియొగ్గకుంటిరి.
  • ERVTE

    అన్య దేవతలను అనుసరించకండి. వాటిని సేవించవద్దు. ఆరాధించవద్దు. మానవ హస్తాలతో చేసిన విగ్రహాలను పూజించకండి. అదే మీపట్ల నాకు కోపం కల్గిస్తూ వుంది. ఇది చేయటం వల్ల మీకు మీరే హాని కలుగజేసుకుంటున్నారు!” †ఇది … కలుగజేసుకుంటున్నారు ఈ వాక్యం ప్రాచీన గ్రీకు ప్రతులననుసరించి వ్రాయబడింది. హెబ్రీలో మాత్రం,”అప్పుడు మీకు నేను హాని చేయను” అని వుంది.
  • IRVTE

    మీరు ఇతర దేవుళ్ళను పూజించడం, వాటికి నమస్కారం చేయడం మానండి. మీ చేతులతో చేసిన వాటితో నన్ను విసికించవద్దు. అప్పుడు ఆయన మీకు ఏ బాధా కలిగించడు.’
Total 38 Verses, Current Verse 6 of Total Verses 38
×

Alert

×

telugu Letters Keypad References