పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
TEV
16. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటి వాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రా యేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్య ములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు.

ERVTE
16. కాని యాకోబు యొక్క దేవుడు [§యాకోబు యొక్క దేవుడు “యాకోబు భాగము” అని శబ్దార్థం. దేవుడు, ఇశ్రాయేలు ఒక ప్రత్యేకమైన సంబంధంగల వారు అని ఇది చూపిస్తుంది. దేవుడు ఇశ్రాయేలుకు సంబంధించిన వాడు. ఇశ్రాయేలు దేవునికి సంబంధించినది.] ఆ విగ్రహాలవంటి వాడు కాదు. ఆయన సర్వసృష్టికి కారకుడు. ఇశ్రాయేలు తన ప్రజగా వర్థిల్లటానికి ఆయన దానిని ఎంపిక చేసినాడు. ఆయన పేరు “యెహోవా సర్వశక్తిమంతుడు.”

IRVTE
16. యాకోబు వంశానికి వారసత్వంగా ఉన్నవాడు అలాంటి వాడు కాడు. ఆయన సమస్తాన్నీ నిర్మించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన వారసత్వం. సేనల ప్రభువు అని ఆయనకు పేరు.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 25 Verses, Current Verse 16 of Total Verses 25
  • యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటి వాడు కాడు; ఆయన సమస్తమును నిర్మించువాడు, ఇశ్రా యేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము; సైన్య ములకధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు.
  • ERVTE

    కాని యాకోబు యొక్క దేవుడు §యాకోబు యొక్క దేవుడు “యాకోబు భాగము” అని శబ్దార్థం. దేవుడు, ఇశ్రాయేలు ఒక ప్రత్యేకమైన సంబంధంగల వారు అని ఇది చూపిస్తుంది. దేవుడు ఇశ్రాయేలుకు సంబంధించిన వాడు. ఇశ్రాయేలు దేవునికి సంబంధించినది. ఆ విగ్రహాలవంటి వాడు కాదు. ఆయన సర్వసృష్టికి కారకుడు. ఇశ్రాయేలు తన ప్రజగా వర్థిల్లటానికి ఆయన దానిని ఎంపిక చేసినాడు. ఆయన పేరు “యెహోవా సర్వశక్తిమంతుడు.”
  • IRVTE

    యాకోబు వంశానికి వారసత్వంగా ఉన్నవాడు అలాంటి వాడు కాడు. ఆయన సమస్తాన్నీ నిర్మించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆయన వారసత్వం. సేనల ప్రభువు అని ఆయనకు పేరు.
Total 25 Verses, Current Verse 16 of Total Verses 25
×

Alert

×

telugu Letters Keypad References