పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
TEV
2. ప్రవక్తయైన యిర్మీయాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీనుమీది గుమ్మమునొద్దనుండు బొండలో అతనిని వేయించెను.

ERVTE
2. అతడు ప్రవక్తయైన యిర్మీయాను కొట్టించినాడు. అతనికి దేవాలయం సమీపానగల బెన్యామీను పైద్వారం వద్ద బొండకొయ్య [*బొండ కొయ్య బొండ కొయ్య అనగా ఒక పెద్ద దుంగను ఒక గొలుసుతో నేరస్థుని కాలికి కట్టటం. అతడు కదలాలంటే ఆ దుంగను భుజాన వేసుకోవాలి. ఇంకొక రకం బొండ కొయ్య శిక్షవుంది. బారుగావున్న చెక్కలకు కంతలుంటాయి. ఆకంతలలో నేరస్థుల కాళ్లను పెట్టించి పైన ఇంకొక చెక్క బిగిస్తారు. వారలా కాళ్లు చాచుకొని కూర్చొన వలసినదే. కదలటానికి వీలు లేదు. ఇది ఒక రకమైన బంధము.] వేయించాడు.

IRVTE
2. కాబట్టి పషూరు యిర్మీయా ప్రవక్తను కొట్టి, యెహోవా మందిరంలో బెన్యామీను పైగుమ్మం దగ్గర ఉండే బొండలో అతణ్ణి వేయించాడు.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 18 Verses, Current Verse 2 of Total Verses 18
1 2 3 4 5 6 7 8 9 10
  • ప్రవక్తయైన యిర్మీయాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీనుమీది గుమ్మమునొద్దనుండు బొండలో అతనిని వేయించెను.
  • ERVTE

    అతడు ప్రవక్తయైన యిర్మీయాను కొట్టించినాడు. అతనికి దేవాలయం సమీపానగల బెన్యామీను పైద్వారం వద్ద బొండకొయ్య *బొండ కొయ్య బొండ కొయ్య అనగా ఒక పెద్ద దుంగను ఒక గొలుసుతో నేరస్థుని కాలికి కట్టటం. అతడు కదలాలంటే ఆ దుంగను భుజాన వేసుకోవాలి. ఇంకొక రకం బొండ కొయ్య శిక్షవుంది. బారుగావున్న చెక్కలకు కంతలుంటాయి. ఆకంతలలో నేరస్థుల కాళ్లను పెట్టించి పైన ఇంకొక చెక్క బిగిస్తారు. వారలా కాళ్లు చాచుకొని కూర్చొన వలసినదే. కదలటానికి వీలు లేదు. ఇది ఒక రకమైన బంధము. వేయించాడు.
  • IRVTE

    కాబట్టి పషూరు యిర్మీయా ప్రవక్తను కొట్టి, యెహోవా మందిరంలో బెన్యామీను పైగుమ్మం దగ్గర ఉండే బొండలో అతణ్ణి వేయించాడు.
Total 18 Verses, Current Verse 2 of Total Verses 18
1 2 3 4 5 6 7 8 9 10
×

Alert

×

telugu Letters Keypad References