పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
ద్వితీయోపదేశకాండమ
TEV
5. కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠ ములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను.

ERVTE
5. “ఈ రాజ్యలకు మీరు చేయాల్సింది యిదే, మీరు వారి బలిపీఠాలను విరుగగొట్టి, వాళ్ల స్మారక శిలలను ముక్కలుగా చేయాలి. వారి ఆశేర స్తంభాలను [*ఆశేర స్తంభాలు ఆశేరు దేవతను గౌరవించటానికి ఉపయోగించబడ్డ స్తంభాలు. ఎక్కువ పిల్లలు కలగటానికి ఆమె సహాయపడుతుందని ప్రజలు నమ్మారు.] నరికి వేసి, వారి విగ్రహాలను కాల్చివేయండి.

IRVTE
5. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, వారి బలిపీఠాలు కూలదోసి, వారి విగ్రహాలు పగలగొట్టి, వారి దేవతా స్తంభాలు నరికేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయాలి.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 26 Verses, Current Verse 5 of Total Verses 26
  • కావున మీరు వారికి చేయవలసినదేమనగా, వారి బలిపీఠ ములను పడద్రోసి వారి విగ్రహములను పగులగొట్టి వారి దేవతాస్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలెను.
  • ERVTE

    “ఈ రాజ్యలకు మీరు చేయాల్సింది యిదే, మీరు వారి బలిపీఠాలను విరుగగొట్టి, వాళ్ల స్మారక శిలలను ముక్కలుగా చేయాలి. వారి ఆశేర స్తంభాలను *ఆశేర స్తంభాలు ఆశేరు దేవతను గౌరవించటానికి ఉపయోగించబడ్డ స్తంభాలు. ఎక్కువ పిల్లలు కలగటానికి ఆమె సహాయపడుతుందని ప్రజలు నమ్మారు. నరికి వేసి, వారి విగ్రహాలను కాల్చివేయండి.
  • IRVTE

    కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, వారి బలిపీఠాలు కూలదోసి, వారి విగ్రహాలు పగలగొట్టి, వారి దేవతా స్తంభాలు నరికేసి, వారి ప్రతిమలను అగ్నితో కాల్చివేయాలి.
Total 26 Verses, Current Verse 5 of Total Verses 26
×

Alert

×

telugu Letters Keypad References