పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
TEV
9. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుద్రాక్షచెట్టు ఫలమును ఏరుకొనునట్లు మను ష్యులు ఏమియు మిగులకుండ ఇశ్రాయేలు శేషమును ఏరు దురు; ద్రాక్షపండ్లను ఏరువాడు చిన్న తీగెలను ఏరుటకై తన చెయ్యి మరల వేయునట్లు నీ చెయ్యివేయుము.

ERVTE
9. సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెప్పినాడు: “ఈ రాజ్యంలో మిగిలిన వారినందరినీ ప్రోగు చేయుము [‡ప్రోగు చేయుము రైతులు పంట కోత సమయంలోను, నూర్పిడి సమయంలోను, కొంత పంటను. ధాన్యాన్ని పొలంలో వదలుట ఆనవాయితి. తద్వారా పేద ప్రజలు, బాటసారులు తమ ఆహారానికి సిద్ధంగా కొంత ధాన్యాన్ని పొందగలుగుతారు. ఈ వదలిన ధాన్యాన్ని తీసికొనే దానికి పరిగ ఏరుకోవటం, లేక ధాన్యపు గింజలు ఏరుకోవటం అని అంటారు.] నీవు ద్రాక్షతోటలో చివరికు ఏరుకొనే ద్రాక్షా కాయల్లా కూడదీయుము. ద్రాక్షకాయలను ఏరు వాని రీతిగా నీవు ప్రతి తీగను వెదకుము.”

IRVTE
9. సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే ‘ద్రాక్ష పండ్లను ఏరే విధంగా ఇశ్రాయేలులో మిగిలిన వారిని ఏరుతారు. ద్రాక్షపండ్లను ఏరేవాడు దాని తీగెల మీద మళ్ళీ చెయ్యి వేసినట్టు నీ చెయ్యి వాళ్ళ మీద వేయి.’ ”



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 30 Verses, Current Verse 9 of Total Verses 30
  • సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుద్రాక్షచెట్టు ఫలమును ఏరుకొనునట్లు మను ష్యులు ఏమియు మిగులకుండ ఇశ్రాయేలు శేషమును ఏరు దురు; ద్రాక్షపండ్లను ఏరువాడు చిన్న తీగెలను ఏరుటకై తన చెయ్యి మరల వేయునట్లు నీ చెయ్యివేయుము.
  • ERVTE

    సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెప్పినాడు: “ఈ రాజ్యంలో మిగిలిన వారినందరినీ ప్రోగు చేయుము ‡ప్రోగు చేయుము రైతులు పంట కోత సమయంలోను, నూర్పిడి సమయంలోను, కొంత పంటను. ధాన్యాన్ని పొలంలో వదలుట ఆనవాయితి. తద్వారా పేద ప్రజలు, బాటసారులు తమ ఆహారానికి సిద్ధంగా కొంత ధాన్యాన్ని పొందగలుగుతారు. ఈ వదలిన ధాన్యాన్ని తీసికొనే దానికి పరిగ ఏరుకోవటం, లేక ధాన్యపు గింజలు ఏరుకోవటం అని అంటారు. నీవు ద్రాక్షతోటలో చివరికు ఏరుకొనే ద్రాక్షా కాయల్లా కూడదీయుము. ద్రాక్షకాయలను ఏరు వాని రీతిగా నీవు ప్రతి తీగను వెదకుము.”
  • IRVTE

    సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమంటే ‘ద్రాక్ష పండ్లను ఏరే విధంగా ఇశ్రాయేలులో మిగిలిన వారిని ఏరుతారు. ద్రాక్షపండ్లను ఏరేవాడు దాని తీగెల మీద మళ్ళీ చెయ్యి వేసినట్టు నీ చెయ్యి వాళ్ళ మీద వేయి.’ ”
Total 30 Verses, Current Verse 9 of Total Verses 30
×

Alert

×

telugu Letters Keypad References