పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
TEV
31. నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్‌ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు.

ERVTE
31. దా ప్రజలు బెన్ హిన్నోము లోయలో తోఫెతు అనబడే ఉన్నత స్థలాలు [†ఉన్నత స్థలాలు ప్రత్యేక స్థలాలను ఎంపిక చేసి చాలామంది వ్యర్థ దేవతాలను ఆరాధించటానికి ఉన్నత స్థలాలనబడే బలిపీఠాలను నిర్మిస్తారు. సాధారణంగా వీటిని కొండలపై నిర్మిస్తారు. కాని కొన్నిటిని లోయలలో నిర్మించటంకూడా వుంది.] నిర్మించారు. వారక్కడ తమ కుమారులను, కమార్తెలను చంపి వారిని బలులుగా సమర్పించారు. ఇటువంటిది నేనెన్నడూ ఆజ్ఞాపించలేదు. ముందెన్నడూ ఈ రకమైన ఆలోచనే నా మనస్సుకు రాలేదు!

IRVTE
31. నేనాజ్ఞాపించని దాన్ని, నా ఆలోచనలో లేని దాన్ని వారు చేశారు. అగ్నిలో తమ కొడుకులనూ, కూతుళ్ళనూ కాల్చడానికి బెన్‌ హిన్నోము లోయలోని తోఫెతులో బలిపీఠాలు కట్టారు.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 34 Verses, Current Verse 31 of Total Verses 34
  • నేనాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు, అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్‌ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొనియున్నారు.
  • ERVTE

    దా ప్రజలు బెన్ హిన్నోము లోయలో తోఫెతు అనబడే ఉన్నత స్థలాలు †ఉన్నత స్థలాలు ప్రత్యేక స్థలాలను ఎంపిక చేసి చాలామంది వ్యర్థ దేవతాలను ఆరాధించటానికి ఉన్నత స్థలాలనబడే బలిపీఠాలను నిర్మిస్తారు. సాధారణంగా వీటిని కొండలపై నిర్మిస్తారు. కాని కొన్నిటిని లోయలలో నిర్మించటంకూడా వుంది. నిర్మించారు. వారక్కడ తమ కుమారులను, కమార్తెలను చంపి వారిని బలులుగా సమర్పించారు. ఇటువంటిది నేనెన్నడూ ఆజ్ఞాపించలేదు. ముందెన్నడూ ఈ రకమైన ఆలోచనే నా మనస్సుకు రాలేదు!
  • IRVTE

    నేనాజ్ఞాపించని దాన్ని, నా ఆలోచనలో లేని దాన్ని వారు చేశారు. అగ్నిలో తమ కొడుకులనూ, కూతుళ్ళనూ కాల్చడానికి బెన్‌ హిన్నోము లోయలోని తోఫెతులో బలిపీఠాలు కట్టారు.
Total 34 Verses, Current Verse 31 of Total Verses 34
×

Alert

×

telugu Letters Keypad References