పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
ERVTE
18. నా ఒడంబడికను ఉల్లంఘించిన వారిని, నా ముందు తాము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని వారిని నేను శత్రువుకు అప్పగిస్తాను. ఈ మనుష్యులంతా నా ముందు తాము కోడె దూడను రెండు ముక్కలుగా నరికి, అ ముక్కల మధ్య నుండి నడచిన వారే. [†ఈ మనుష్యులు … నడచినవారే ప్రజలు ఒక ముఖ్యమైన ఒడంబడిక చేసికొన్నప్పుడు తాము జరిపే క్రత్తువులో ఇది ఒక భాగం. ఒక కోడె దూడను గాని, మరే ఇతర జంతువును గాని తెచ్చి దానిని రెండుముక్కలుగా నరుకుతారు. ఒడంబడిక చేసికొనే వారు ఈ రెండు ముక్కల మధ్యగా నడుస్తారు. నడిచేటప్పుడు, నేను ఈ ఒడంబడికను పాటించక పోతే నాకు కూడ ఇదే గతి పట్టుగాక!” అని పలకటం ఆచారం.]

TEV
18. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను;

IRVTE
18. నా సన్నిధిలో తాము చేసిన ఒప్పందపు మాటలు నెరవేర్చకుండా దాన్ని అతిక్రమించిన వాళ్ళ విషయం పట్టించుకుంటాను. వాళ్ళు ఒక దున్నపోతును రెండు భాగాలుగా కోసి వాటి మధ్య నడిచేవాళ్ళు.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 22 Verses, Current Verse 18 of Total Verses 22
  • నా ఒడంబడికను ఉల్లంఘించిన వారిని, నా ముందు తాము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని వారిని నేను శత్రువుకు అప్పగిస్తాను. ఈ మనుష్యులంతా నా ముందు తాము కోడె దూడను రెండు ముక్కలుగా నరికి, అ ముక్కల మధ్య నుండి నడచిన వారే. †ఈ మనుష్యులు … నడచినవారే ప్రజలు ఒక ముఖ్యమైన ఒడంబడిక చేసికొన్నప్పుడు తాము జరిపే క్రత్తువులో ఇది ఒక భాగం. ఒక కోడె దూడను గాని, మరే ఇతర జంతువును గాని తెచ్చి దానిని రెండుముక్కలుగా నరుకుతారు. ఒడంబడిక చేసికొనే వారు ఈ రెండు ముక్కల మధ్యగా నడుస్తారు. నడిచేటప్పుడు, నేను ఈ ఒడంబడికను పాటించక పోతే నాకు కూడ ఇదే గతి పట్టుగాక!” అని పలకటం ఆచారం.
  • TEV

    మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాని నతిక్రమించువారిని, తాము రెండు భాగములుగా కోసి వాటిమధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను;
  • IRVTE

    నా సన్నిధిలో తాము చేసిన ఒప్పందపు మాటలు నెరవేర్చకుండా దాన్ని అతిక్రమించిన వాళ్ళ విషయం పట్టించుకుంటాను. వాళ్ళు ఒక దున్నపోతును రెండు భాగాలుగా కోసి వాటి మధ్య నడిచేవాళ్ళు.
Total 22 Verses, Current Verse 18 of Total Verses 22
×

Alert

×

telugu Letters Keypad References