పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
ఆదికాండము
TEV
11. ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.

ERVTE
11. అతడు ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టివేస్తాడు [†అతడు … గాడిదను కట్టివేస్తాడు లేక అతని గాడిద ద్రాక్షావల్లికి కట్టబడుతుంది. అతని గాడిద పిల్ల శ్రేష్ఠమైన ద్రాక్షావల్లికి కట్టబడుతుంది. అతడు ద్రాక్షారసంలో తన బట్టలు ఉదుకుతాడు, ద్రాక్షారక్తంలో అతని శ్రేష్ఠవస్త్రాలు ఉదుకుతాడు. 12 అతని కళ్లు ద్రాక్షారసంకంటె ఎక్కువ ఎర్రగాను, అతని పళ్లు పాలకంటె ఎక్కువ తెల్లగాను ఉంటాయి.] శ్రేష్ఠమైన ద్రాక్షావల్లికి అతడు తన గాడిద పిల్లను కట్టివేస్తాడు. అతడు తన బట్టలు ఉదుకుటకు శ్రేష్ఠమైన ద్రాక్షారసాన్ని ఉపయోగిస్తాడు.

IRVTE
11. ద్రాక్షావల్లికి తన గాడిదనూ, మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు.



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 33 Verses, Current Verse 11 of Total Verses 33
  • ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.
  • ERVTE

    అతడు ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టివేస్తాడు †అతడు … గాడిదను కట్టివేస్తాడు లేక అతని గాడిద ద్రాక్షావల్లికి కట్టబడుతుంది. అతని గాడిద పిల్ల శ్రేష్ఠమైన ద్రాక్షావల్లికి కట్టబడుతుంది. అతడు ద్రాక్షారసంలో తన బట్టలు ఉదుకుతాడు, ద్రాక్షారక్తంలో అతని శ్రేష్ఠవస్త్రాలు ఉదుకుతాడు. 12 అతని కళ్లు ద్రాక్షారసంకంటె ఎక్కువ ఎర్రగాను, అతని పళ్లు పాలకంటె ఎక్కువ తెల్లగాను ఉంటాయి. శ్రేష్ఠమైన ద్రాక్షావల్లికి అతడు తన గాడిద పిల్లను కట్టివేస్తాడు. అతడు తన బట్టలు ఉదుకుటకు శ్రేష్ఠమైన ద్రాక్షారసాన్ని ఉపయోగిస్తాడు.
  • IRVTE

    ద్రాక్షావల్లికి తన గాడిదనూ, మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు.
Total 33 Verses, Current Verse 11 of Total Verses 33
×

Alert

×

telugu Letters Keypad References