TEV
31. వారి ఆశ్రయదుర్గము మన ఆశ్రయదుర్గమువంటిది కాదు ఇందుకు మన శత్రువులే తీర్పరులు.
ERVTE
31. ఈ శత్రువుల ఆశ్రయ దుర్గం మన బండ [*బండ దేవునియొక్క పేరు ఇది ‘ఆయన ఒక బలమైన కోట లేక ఆశ్రయ దుర్గము’ అనే అర్థాన్నిస్తుంది.] (యెహోవా) వంటి శక్తిమంతుడు కాడు. ఇది సత్యమని మన శత్రువులుకూడ చూడగలరు.
IRVTE
31. మన శత్రువుల బండ మన ఆశ్రయదుర్గం లాంటిది కాదు. మన శత్రువులే దీనికి సాక్షులు.
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN