TEV
13. ఇశ్రాయేలువారు తామాశ్రయించిన బేతేలునుబట్టి సిగ్గుపడినట్లు మోయాబీయులును కెమోషునుబట్టి సిగ్గుపడుచున్నారు
ERVTE
13. పిమ్మట మోయాబు ప్రజలు తమ బూటకపు దైవం కెమోషు పట్ల సిగ్గు చెందుతారు. ఇశ్రాయేలు ప్రజలు బేతేలు [‡బేతేలు బేతేలు పట్టణమందు రాజైన యరొబాము నిర్మించిన గుడి అని దీని అర్థం. (చూడండి: రాజుల మొదటి గ్రంథం 12:28-33). అక్కడి ప్రజలు దేవునినింకా వక్రమార్గంలో పూజిస్తున్నారా అనేది స్పష్టంగా తెలియదు. లేదా కనానీయుల బూటకపు దేవత ఏల్ లేక బయలును పూజిస్తున్నదీ తెలియదు.] నందు ఆ బూటకపు దైవాన్ని నమ్మారు. కాని ఆ బూటకపు దైవం వారికి సహాయం చేయనప్పుడు ఇశ్రాయేలీయులు చాలా కలతచెందారు. మోయాబు కూడా అలా అవుతాడు.
IRVTE
13. “ఇశ్రాయేలు ప్రజలు తాము నమ్ముకున్న బేతేలు విషయంలో సిగ్గు పడినట్టే మోయాబు వాళ్ళు కెమోషు విషయంలో సిగ్గు పడతారు.
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN