TEV
2. మాదీయుల ప్రదేశమందు ఎగ్బతానా యను పురములో ఒక గ్రంథము దొరికెను. దానిలో వ్రాయబడియున్న యీ సంగతి కనబడెను.
ERVTE
2. మాదీయ రాష్ట్రంలోని ఎగ్బతానా కోటలో చుట్టబడిన పత్రం ఒకటి కనిపించింది. ఆ చుట్టబడిన పత్రం [*చుట్టబడిన పత్రం చర్మంతోను, పపీరస్ అనే చెట్టు పట్టలతోను చుట్టబడిన పత్రం ఆటిమీద లేఖలు, పుస్తకాలు వ్యవహర రత్రాలు వ్రాయబడేవి.] లో యిలా వ్రాయ బడివుంది: అధికార పత్రం:
IRVTE
2. మాదీయ ప్రాంతంలోని ఎగ్బతానా పట్టణంలో ఒక గ్రంథపు చుట్ట దొరికింది. అందులో ఈ విషయాలు రాసి ఉన్నాయి.
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN