TEV
11. ద్రాక్షావల్లికి తన గాడిదను ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిదపిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును.
ERVTE
11. అతడు ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టివేస్తాడు [†అతడు … గాడిదను కట్టివేస్తాడు లేక అతని గాడిద ద్రాక్షావల్లికి కట్టబడుతుంది. అతని గాడిద పిల్ల శ్రేష్ఠమైన ద్రాక్షావల్లికి కట్టబడుతుంది. అతడు ద్రాక్షారసంలో తన బట్టలు ఉదుకుతాడు, ద్రాక్షారక్తంలో అతని శ్రేష్ఠవస్త్రాలు ఉదుకుతాడు. 12 అతని కళ్లు ద్రాక్షారసంకంటె ఎక్కువ ఎర్రగాను, అతని పళ్లు పాలకంటె ఎక్కువ తెల్లగాను ఉంటాయి.] శ్రేష్ఠమైన ద్రాక్షావల్లికి అతడు తన గాడిద పిల్లను కట్టివేస్తాడు. అతడు తన బట్టలు ఉదుకుటకు శ్రేష్ఠమైన ద్రాక్షారసాన్ని ఉపయోగిస్తాడు.
IRVTE
11. ద్రాక్షావల్లికి తన గాడిదనూ, మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు.
KJV
AMP
KJVP
YLT
ASV
WEB
NASB
ESV
RV
RSV
NKJV
MKJV
AKJV
NRSV
NIV
NIRV
NLT
MSG
GNB
NET
ERVEN