పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
TEV
14. లెబానోను పొలము లోని బండమీద హిమముండుట మానునా? దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారకమానునా?

ERVTE
14. పొలాల్లో నుండి బండలు తమంత తాము బయటికి పోవని నీకు తెలుసు. [*పొలాల్లో … తెలుసు ఇది మాటలతో ఆడే ఆట అక్షరార్థముగా ఇది అంటుంది: “ఎవరైనా షద్దే (శిలను) విడచిపెడతారా?” అని భావం. ఇవి రెండూ దేవుని సూచించే పేర్లు లేకపోతే “లెబానోను మంచు షద్దే పర్వతం మీదినుంచి ఎన్నడైనా కరిగిపోతుందా?” అని కూడా అనువదించవచ్చు. ఇది బహుశ హెరోను కొండను సూచించవచ్చు.] లెబానోను పర్వతాల నుండి మంచు ఎన్నడూ కరిగిపోదని కూడా నీకు తెలుసు. అక్కడ ప్రవహించే శీతల వాగులు ఎన్నడూ ఎండిపోవని కూడా నీకు తెలుసు.

IRVTE
14. లెబానోను పర్వతం మీద బండలపై మంచు లేకుండా పోతుందా? దూరం నుంచి పారే చల్లని వాగులు ఇంకిపోతాయా?



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 23 Verses, Current Verse 14 of Total Verses 23
  • లెబానోను పొలము లోని బండమీద హిమముండుట మానునా? దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారకమానునా?
  • ERVTE

    పొలాల్లో నుండి బండలు తమంత తాము బయటికి పోవని నీకు తెలుసు. *పొలాల్లో … తెలుసు ఇది మాటలతో ఆడే ఆట అక్షరార్థముగా ఇది అంటుంది: “ఎవరైనా షద్దే (శిలను) విడచిపెడతారా?” అని భావం. ఇవి రెండూ దేవుని సూచించే పేర్లు లేకపోతే “లెబానోను మంచు షద్దే పర్వతం మీదినుంచి ఎన్నడైనా కరిగిపోతుందా?” అని కూడా అనువదించవచ్చు. ఇది బహుశ హెరోను కొండను సూచించవచ్చు. లెబానోను పర్వతాల నుండి మంచు ఎన్నడూ కరిగిపోదని కూడా నీకు తెలుసు. అక్కడ ప్రవహించే శీతల వాగులు ఎన్నడూ ఎండిపోవని కూడా నీకు తెలుసు.
  • IRVTE

    లెబానోను పర్వతం మీద బండలపై మంచు లేకుండా పోతుందా? దూరం నుంచి పారే చల్లని వాగులు ఇంకిపోతాయా?
Total 23 Verses, Current Verse 14 of Total Verses 23
×

Alert

×

telugu Letters Keypad References