పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
యిర్మీయా
TEV
4. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే; యీ మోసకరమైన మాటలు ఆధారము చేసికొనకుడి.

ERVTE
4. కొందరు వ్యక్తులు చెప్పే అబద్ధాలను మీరు నమ్మకండి “ఇదే యెహోవా ఆలయం; [†యెహోవా ఆలయం దేవుని ఆలయం యెరూషలేములో వున్నంత మాత్రాన దేవుడు ఎల్లప్పుడూ యెరూషలేమును రక్షిస్తాడని చాలమంది ప్రజలు అనుకుంటారు. ప్రజలెంత దుష్టులైనా దేవుడు యెరూషలేమును రక్షిస్తాడని వారనుకుంటారు.] ఇదే దేవాలయం ఇదే దేవాలయం!” అని వల్లిస్తారు.

IRVTE
4. ఇది యెహోవా ఆలయం! యెహోవా ఆలయం! యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనే మోసకరమైన మాటల వలలో పడకండి.”



KJV

AMP

KJVP

YLT

ASV

WEB

NASB

ESV

RV

RSV

NKJV

MKJV

AKJV

NRSV

NIV

NIRV

NLT

MSG

GNB

NET

ERVEN



Notes

No Verse Added

Total 34 Verses, Current Verse 4 of Total Verses 34
  • ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే; యీ మోసకరమైన మాటలు ఆధారము చేసికొనకుడి.
  • ERVTE

    కొందరు వ్యక్తులు చెప్పే అబద్ధాలను మీరు నమ్మకండి “ఇదే యెహోవా ఆలయం; †యెహోవా ఆలయం దేవుని ఆలయం యెరూషలేములో వున్నంత మాత్రాన దేవుడు ఎల్లప్పుడూ యెరూషలేమును రక్షిస్తాడని చాలమంది ప్రజలు అనుకుంటారు. ప్రజలెంత దుష్టులైనా దేవుడు యెరూషలేమును రక్షిస్తాడని వారనుకుంటారు. ఇదే దేవాలయం ఇదే దేవాలయం!” అని వల్లిస్తారు.
  • IRVTE

    ఇది యెహోవా ఆలయం! యెహోవా ఆలయం! యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనే మోసకరమైన మాటల వలలో పడకండి.”
Total 34 Verses, Current Verse 4 of Total Verses 34
×

Alert

×

telugu Letters Keypad References